ఒక పర్సు రూ.14.40పైకు కొని 15 % తగ్గించి అమ్మిన అమ్మిన దాని వెల...? - టెట్‌- రాగల ప్రశ్నలు






ఒక పాల వ్యాపారి ప్రతి లీటరు పాలకు 250మి.లీటర్ల నీటిని కలుపుతాడు.
అతను అమ్మే లీటరు పాలలో నీరు, పాల నిష్పత్తి...
1) 1 : 4
 2) 4 : 1
3) 3 : 4
4) 4 : 3
ఒక ఎలక్షన్‌లో ఇద్దరు అభ్యర్థులకు పోలైన ఓట్ల నిష్పత్తి 19 : 13 గా ఉంది.
 గెలుపొందిన అభ్యర్థికి, ఓడిపోయిన అభ్యర్థికి మద్య ఓట్ల తేదా 1518 అయిన గెలిచిన అభ్యర్థికి
పోలైన ఓట్లు.
..
1) 3289
2) 480
3) 4807
4) 2419
3 సంఖ్యల నిష్పత్తి 2:5:7 మరియు వాటి మొత్తం 448 అయిన ఆసంఖ్య వరుసగా
ఆసంఖ్య వరుసగా 
1) 224, 160, 64
2) 64, 224, 160
3) 64, 224, 160
4) 64, 160, 224
6780/-లను a, b, c లు 2aR 3b R 4c అయ్యే విదంగా పంచుకొనగా ఎవరికి ఎక్కువ
మొత్తం వచ్చును.
1) a
2) b
3) c
4) అందరికీ సమానమే.
a, b, c, d లు అనుపాతంలో ఉంటే...
1) a/d R b/c  
2) ac R bd   
3) a/b R c/d      
4) d/a R c/b
. 36, 12ల తృతయ అనుపాత సంఖ్య....
1) Ö36 X 12
2) 36 X 12 
3) 3
4) 4
  15 X 150 % G 75 X  75 % R
1) 78.5 
2) 78.75
3) 75.75
4) ఏదీకాదు
 ఒక పరీక్షలో a అనే విద్యార్థికి, c కంటే 20 % మార్కులు ఎక్కవ వచ్చాయి. b అనే
 విద్యార్థికి c కంటే 30 % ఎంత శాతం ఎక్కవ మార్కులు వచ్చాయి.
1) 10 %
2) 8.33 %
3) 11 %
4) 9 %
 ఒక తరగతి 96 మంది బాలికలు కలరు. వర్షము వలన 12 మంది బాలికలు
రాలేదు. అయిన బాలికల హాజరు శాతము...
1) 87 %
 2) 84 %
3) 12 %
4) 87.5 %
 a యొక్క ఆదాయం b కన్నా 20 % తక్కువ అయిన a ఆదాయం కన్నా
b ఆదాయం ...శాతం ఎక్కువ .
1) 25 %
2) 20 %
3) 18 %
4) ఏదీకాదు.
 ఒక తరగతి బాలుర సగటు మార్కులు 38 మరియు బాలికల సగటు మార్కులు
83 అయిన ఆ తరగతి సగటు మార్కులు ...
1) 60.5
2) 60 1/2
3) 1,2 లు
4) కనుగొనలేము
 a, a + 1, a + 3, a + 5, a + 7 ల సగటు 12 అయిన a విలువ
1) 8.8
2) 6.6
3) 7.7
4) 5.5
ఇద్దరు భార్యాభర్తల సగటు వయస్సు 30 సంవత్సరాలు. 6 సంవత్సరాల తరువాత
వారికి 2 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆ కుటంబం సగటు వయస్సు
1) 24.66
2) 24
3) 25
4) 23
 10.8, 31.92, 21.06, 45ల సగటు విలువ...
1) 27.195
2) 27.915
3) 27.19
4) 26.195
 శివయ్య వార్షిక ఆదాయం 11, 61, 984 రూ అయిన సగటున నెలసరి ఆదాయం..
 రూపాయలలో 
1) 96,832
2) 96,732
3) 95,832
4) 96,932
 5గురు విద్యార్థుల సగటు వయస్సు 15.4 సంవత్సరాలు. వీరిలో 4గురు వయస్సులు
వరసగా 18, 14, 15, 13 సంవత్సరాలు అయితే 5వ విద్యార్థి వయస్సు... సంవత్సరాలు...
1) 16
2) 16.5
3) 17
4) 17.5
 ఒక వర్తకుడు రెండు సైకిళ్లు ఒక్కొక్కటీ 3,500 రూపాయలకు అమ్మగా మొదటి
దానిపై 15% లాభం, రెండవదానిపై 15 % నష్టం వచ్చింంది. మొత్తం మీద అతడికి లాభమా
లేదా నష్టమా ఎంత శాతం ?
1) లాభం 15 %
2) నష్టం 15 % 
3) నష్టం 2.25 %
4) లాభం 2.25 % 
 20 వస్తువుల కొన్నవిలువ 'అ' వస్తువులు అమ్మకం విలువకు సమానం 25 %
 లాభం వస్తే 'అ' విలువ ఎంత?
 
1) 14
2) 15
3) 16
4) 18
 ఒక వ్యాపారి 10 రూపాయలకు 11 జామకాయలు కొని 10 జామయాకలను
11 రూపాయలకు అమ్మినాడు. అయితే ఆ వ్యాపారికి లాభమా? నష్టమా? ఎంత శాతం ?
1) లాభం 10 %
2) నష్టం 10 % 
3) నష్టం 21 %
4) లాభం 21 % 
 ఒక పర్సు రూ.14.40పైకు కొని 15 % తగ్గించి అమ్మిన అమ్మిన దాని వెల...?
1) రూ.13.90పై
2) రూ.13.09పై 
3) రూ.13.00పై
4) రూ.19.30పై
 a ఒక వస్తువును 25 % లాభంతో b కు అమ్మాడు. b దానిని 20 % లాభంతో ష కు
అమ్మాడు. ష దాన్ని 15 % నష్టంతో స కు అమ్మాడు. స దాన్ని 4080 రూపాయలకు
కొన్నాడు. అయిత a వస్తువును కొన్నవెల ?
1) రూ. 4,080
2) రూ. 3,200 
3) రూ. 3,000
4) రూ. 3,500
 ఒక వ్యాపారి రూపాయికి 14 నిమ్మకాలు అమ్మితే 4 % నష్టం వచ్చింది. కాని
4 % లాభం రావాలంటే రూపాయికి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి ?
1) 12
2) 13
3) 14
4) 16