65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనవారు? - తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్



1.    75వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియ న్‌షిప్ పోటీల్లో పురుషుల విజేత?
     సనీల్ షెట్టి

2.    జవనరి 2014లో పాట్నాలో జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మహిళల విభాగంలో టైటిల్‌ను ఎవరు సాధించారు?
     అంకితా దాస్

3.    పపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్ల్లాట్‌ఫామ్?
     ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్

4.    జనవరి 2014లో ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్న మహాత్మాగాంధీ మనుమరాలు?
     ఇలా గాంధీ
ila gandhi కోసం చిత్ర ఫలితం


5.    నేషన్‌‌స కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి ఎవరు?
     నిఖిత్ జరీన్    

 6.    ఆసియాలోకెల్లా అతిపెద్ద వార్షిక సాహితీ ఉ త్సవం జనవరి 2014లో ఎక్కడ జరిగింది?

     జైపూర్

7.    హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి తొలి మహిళా డెరైక్టర్‌గా జనవరి 2014లో ఎవరిని నియమించారు?
     అరుణా బహుగుణ

8.    జనవరి 17, 2014న కోల్‌కతాలో మరణించిన ప్రముఖ బెంగాలీ, హిందీ సినీ నటి ఎవరు?
     సుచిత్రాసేన్

9.    అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని జనవరి 2014లో ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించారు. ఈ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు?
     4 వేల కిలోమీటర్లు

10.    జనవరి 2014లో కేంద్ర కేబినెట్ ఎవరికి మైనారిటీ హోదా కల్పించింది?
     జైనులకు

11.    జనవరి 2014లో హాకీ వరల్డ్ లీగ్ పోటీలను ఏ నగరంలో నిర్వహించారు?
     న్యూఢిల్లీలో

12.    న్యూఢిల్లీలో 2014 జనవరిలో జరిగిన పార్శ్వనాథ్ గ్రాండ్ మాస్టర్‌‌స ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారత క్రీడాకారుడు?
     అభిజిత్ గుప్తా

13.    2005 మొనాకో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్‌జంప్‌లో ఎనిమిదేళ్ల తర్వాత భారతదేశానికి చెందిన ఏ క్రీడాకారిణికి ఇటీవల స్వర్ణ పతకం ప్రకటించారు?

     అంజూ బాబి జార్జి

14.    65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనవారు?

     జపాన్ ప్రధానమంత్రి షింజో అబే

15.    జనవరి 2014లో లక్నోలో జరిగిన సయ్యద్‌మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నవారు?
     సైనా నెహ్వాల్

16.    59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో జీవిత సాఫల్య అవార్డు ఎవరికి లభించింది?
     తనూజ



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment