| 1. ప్రపంచ పర్యావరణ దినం? |
| జూన్ 5 |
| 2. ప్రపంచ ఆరోగ్య దినం? |
| ఏప్రిల్ 7 |
| 3. ప్రపంచ వారసత్వ దినం? |
| ఏప్రిల్ 18 |
| 4. ప్రపంచ పుస్తక దినం? |
| ఏప్రిల్ 23 |
| 5. పత్రికా స్వాతంత్య్ర దినం? |
| మే 3 |
| 6. మే 21ను ఏ రోజుగా నిర్వహిస్తారు? |
| తీవ్రవాద వ్యతిరేక దినం |
| 7. జాతీయ విద్యాదినం? |
| నవంబర్ 11 |
| 8. జాతీయ సైన్‌స దినం? |
| ఫిబ్రవరి 28 |
| 9. ప్రపంచ మానవ హక్కుల దినం? |
| డిసెంబర్ 10 |
| 10. ప్రపంచ తపాలా దినం? |
| అక్టోబర్ 9 |
| 11. అంతర్జాతీయ కుటుంబ దినం? |
| మే 15 |
| 12. ప్రపంచ జనాభా దినం? |
| జూలై 11 |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment