మోక్షగుండం విశ్వేశ్వరయ్య


మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (1861 సెప్టెంబర్ 15 —1962 ఏప్రిల్ 12), 

 బెంగుళూరు నగరానికి 40 మైళ్ళ దూరంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ
 దంపతులకు ఆయన జన్మించాడు

చిక్కబళ్ళాపూరు లో ప్రాధమిక విద్య, బెంగుళూరు లో ఉన్నతవిద్య పూర్తి చేసాడు.

1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు 
ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యాడు.

1903 లో మొదటిసారిగా దీనినిపుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట 
భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది.

దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని 
వాడారు. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట భారతదేశంలోనే అతిపెద్దది.

1908లో స్వఛ్చంద పదవీ విరమణ తరువాత, 1912 – 1918 మధ్య కాలములో మైసూరు సంస్థానంలో 
దివాను గా చేరి సంస్థాన 
అభివృద్ధికి కృషి చేసాడు. 

మైసూరు దివానుగా ఉండగా ఆయనకు బ్రిటిషు ప్రభుత్వపు నైట్‌హుడ్ (సర్) బిరుదు వచ్చింది

1955 లో భారత దేశపు అత్యంత గొప్ప పురస్కారం - భారతరత్న - వచ్చింది. కర్ణాటక లోని ఇంజనీరింగు
 కాలేజీలన్నీ అనుబంధంగా ఉండే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరిట నెలకొల్పారు.

1962 (వయసు 101) బెంగుళూరు లో ఆయన మరణించారు .


మరికొందరు మహా మహులు :


స‌ర్ సి.వి రామ‌న్

సర్ హంఫ్రీడేవి

శ్రీనివాస రామానుజన్

లైనస్ కార్ల్ పౌలింగ్

మెండలీవ్

నీల్స్ బోర్

జాకోబస్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్

హెన్రిక్ రుడాల్ఫ్ హెర్ట్జ్

విలియం గేస్కోయిన్

మైఖేల్ ఫారడే

నికోలా టెస్లా

థామస్ ఆల్వా ఎడిసన్

జొహెనెస్ కెప్లర్

గెలీలియో

క్రిస్టియన్ హైగెన్స్

ఐజక్ న్యూటన్