| జ్ఞాన్ పీట్‌అవార్డ్ అంటే అమిటీ? |
| ప్రతిస్తాత్మక సాహితీ పురస్కారం |
| జ్ఞాన్ పీట్‌అవార్డ్ ను ఎవరు నిర్వహిస్తున్నారు? |
| ఇండియన్ టైంస్ పత్రిక సంపాదకులు అయిన జైన్ కుటుంబం |
| మొదటి జ్ఞాన్ పీట్‌అవార్డ్ గ్రహీత ఎవరు? |
| శంకర్ కురూప్ |
| మొదటి జ్ఞాన్ పీట్ అవార్డ్ ను ఎప్పుడు ఇచారు? |
| 1965 సంవస్తరంలో |
| భారత రత్న అవార్డు ఎవరికి ఇస్తారు? |
| కళా , సాహిత్య, శాస్త్ర, సాంకేతిక రంగం లో విశేష కృషి చేసిన వారికి |
| భారత దేశ అత్యున్నత మైన అవార్డు ఏది? |
| భారత రత్న |
| భారత రత్న అవార్డులను ఎవరు ప్రారంభించారు? |
| బాబు రాజేంద్ర ప్రసాద్ |
| భారత రత్న అవార్డులను ఎప్పుడు ప్రారంభించారు? |
| 1954 జనవరి 2 న |
| మొదటి భారత రత్న అవార్డు గ్రహీత ఎవరు? |
| రాజా గోపాల చారి |
| ఎన్ టి ఆర్ జాతీయ చలన చిత్ర అవార్డులను ఎప్పుడు ప్రారంభించారు? |
| 1996 సంవస్తరంలో |
| ఎన్ టి ఆర్ జాతీయ చలన చిత్ర అవార్డును మొదట ఎవరికి బహూకరించారు? |
| శ్రీ అక్కినేని నాగేశ్వర రావు |
| ఎన్ టి ఆర్ అవార్డు కింద ఇచే నగదు బహుమతి ఎంత? |
| 5 లక్షలు |
| రఘుపతి వెంకయ్య అవార్డును ఆంధ్ర ప్రదేశ్ ఎప్పుడు ప్రవేశ పెట్టింది? |
| 1980 వ సంవస్తరంలో |
| రఘుపతి వెంకయ్య అవార్డు కింద ఏమీ ఇస్తారు? |
| ఒక బంగారు నంది, బంగారు పతకం, 50,000 నగదు. |
| మొదటి రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఎవరు? |
| ఎల్ . వి . ప్రసాద్ |
| అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డును ఎప్పుడు ప్రారంభించారు? |
| 2005 సంవస్తరంలో |
| మొదటి అక్కినేని నాగేశ్వర రాజు జాతీయ అవార్డు గ్రహీత ఎవరు? |
| దేవానంద్ |
| సరస్వతీ సమ్మాన్ అవార్డును ఎవరికి ఇస్తారు? |
| భారత భాషల్లో విశేష కృషి చేసిన వారికి |
| సరస్వతీ సమ్మం అవార్డు కింద ఏమీ ఇస్తారు? |
| 7.5 లక్షల నగదు , ప్రసంశా పత్రం |
| సరస్వతీ అవార్డులను ఎవరు ప్రవేశ పెట్టారు? |
| బిర్లా ఫౌండేషన్ |
| సరస్వతీ సమ్మాన్ అవార్డులను ఎప్పుడు ప్రవేశ పెట్టారు? |
| 1990 వ సంవస్తరంలో |
| మొదటి సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత ఎవరు? |
| ఇస్మాత్ చుగ్‌తాయ్ |
| 2012 సంవత్సరానికి మోయాన్ (చైనా) ఏ రంగంలో నోబెల్ బహుమానం పొందారు? |
| సాహిత్యం |
| 2012 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన ఇద్దరూ ఏ దేశానికి చెందినవారు? |
| యూఎస్‌ఏ |
| 2012కి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందినవారు? |
| జాన్ గర్డన్, షిన్యా యమనాకా |
| 2012కి నోబెల్ బహుమానం పొందినవారిలో అధిక సంఖ్యాకులు ఏ దేశస్థులు? |
| యూఎస్‌ఏ |
| 2012కి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందినవారు? |
| రాబర్‌ట లెఫ్‌కోవిట్జ్, బ్రయాన్ కోబిల్కా |
| టెంపుల్టన్- 2012 ప్రైజ్ ఎవరికి లభించింది? |
| దలైలామా |
| నోబెల్ బహుమానాన్ని పొందిన మొదటి భారతీయుడు? |
| రవీంద్రనాథ్ ఠాగూర్ |
| జూలియన్ బార్న్స్‌కి 2011 బుకర్‌ప్రైజ్ ఏ పుస్తకానికి వచ్చింది? |
| ద సెన్‌స ఆఫ్ యాన్ ఎండింగ్ |
| భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన తొలి భారతీయుడు? |
| సి.వి.రామన్
|
Home > అవార్డులు - వాటికి సంబంధించిన ప్రశ్నలు?
అవార్డులు - వాటికి సంబంధించిన ప్రశ్నలు?
Subscribe to:
Posts (Atom)