2014 నోబెల్ పురస్కార విజేతల జాబితా
6 అక్టోబర్ 2014నుండి 13 అక్టోబర్ 2014 వరకు వివిధ విభాగాలుకు గాను నోబెల్ బహుమతులను
నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, సాహిత్యం, శాంతి మరియు ఎకనామిక్స్ విభాగాలు.
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి, సమర్ధవంతమైన నీలం కాంతి ఉద్గార డయోడులను (LED) కనిపెట్టినందుకు
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి, సమర్ధవంతమైన నీలం కాంతి ఉద్గార డయోడులను (LED) కనిపెట్టినందుకు
ఇసము ఆకసకి, హిరోషి అమనో మరియు షుజీ నకమురాలకు సంయుక్తంగా లభించింది.
రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి, మరింత పరిష్కరించబడిన ప్రతిదీప్తి సూక్ష్మదర్శిని. ని అభివృద్ధి చేసిన
రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి, మరింత పరిష్కరించబడిన ప్రతిదీప్తి సూక్ష్మదర్శిని. ని అభివృద్ధి చేసిన
ఎరిక్ బెట్జిగ్, స్టీఫన్ డబ్ల్యూ హెల్ మరియు విలియం ఇ మొర్నేర్ లకు సంయుక్తంగా లభించింది.
ఫిజియాలజీ నోబెల్ బహుమతి, మెదడులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నిర్మించే కణాలను ఆవిష్కరణకుగాను
ఫిజియాలజీ నోబెల్ బహుమతి, మెదడులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నిర్మించే కణాలను ఆవిష్కరణకుగాను
జాన్ ఓ 'కీఫే, మే బ్రిట్ మోసర్ మరియు ఎడ్వార్డ్ I. మోసర్ లకు సంయుక్తంగా లభించింది.
సాహిత్యంలో నోబెల్ బహుమతిని, అత్యంత జ్ఞాపకశక్తి కళ ద్వారా సంగ్రహించలేని అత్యంత మానవ విధులను
సాహిత్యంలో నోబెల్ బహుమతిని, అత్యంత జ్ఞాపకశక్తి కళ ద్వారా సంగ్రహించలేని అత్యంత మానవ విధులను
మరియు వృత్తి జీవితం విషయాలను ప్రపంచానికి బట్టబయలు చేసిన పాట్రిక్ మోడియానోకు ప్రదానం చేశారు.
నోబెల్ శాంతి బహుమతి, పిల్లలు మరియు యువకులు అణచివేతకు వ్యతిరేకంగా పోరాటానికి మరియు
నోబెల్ శాంతి బహుమతి, పిల్లలు మరియు యువకులు అణచివేతకు వ్యతిరేకంగా పోరాటానికి మరియు
బాలలందరికీ విద్యాహక్కులకోసం పోరాటానికి, భారత్ కు చెందిన కైలాష్ సత్యార్థికి మరియు పాకిస్తాన్ కు
చెందిన మలాలా యుసాఫ్జాయి లకు సంయుక్తంగా లభించింది.
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని మార్కెట్ శక్తి మరియు నియంత్రణపై విశ్లేషణకు గాను ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని మార్కెట్ శక్తి మరియు నియంత్రణపై విశ్లేషణకు గాను ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్
టిరోలెకు ప్రదానం చేశారు.
నోబెల్ శాంతి బహుమతి 2014
"పిల్లలు మరియు యువకులు అణచివేతకు వ్యతిరేకంగా పోరాటానికి మరియు బాలలందరికీ
విద్యాహక్కులకోసం పోరాటానికి"
శాంతి: ఈ ఏడాది శాంతి బహుమతిని భారత్ పాకిస్థాన్‌లకు చెందిన సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లు సంయుక్తంగా దక్కించుకున్నారు. మదర్ థెరిసా తర్వాత నోబెల్ బహుమతికి భారత్ తరపున ఎంపికైన రెండోవ్యక్తి కైలాష్ సత్యార్థి. జన్మతః భారతీయుడైన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి లభించడం ఇదే తొలిసారి. మలాలా యూసఫ్‌జాయ్ అతి చిన్న వయసు లో (17) నోబెల్ బహుమతికి ఎంపికైంది. ఇంతకుముందు ఈ రికార్డు లారెన్‌స బ్రాగ్ (25) పేరిట ఉండేది. మలాలా బాలికల విద్యాహక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది. |
సాహిత్యంలో నోబెల్ బహుమతి 2014
"అత్యంత జ్ఞాపకశక్తి కళ ద్వారా సంగ్రహించలేని మానవ విధులను మరియు వృత్తి జీవితం విషయాలను
ప్రపంచానికి బట్టబయలు చేసినందుకు"
సాహిత్యం: ఫ్రాన్‌సకు చెందిన నవలా రచయిత పాట్రిక్ మోడియానోకు 2014 నోబెల్ సాహితీ పురస్కారం దక్కింది. మిస్సింగ్ పర్సన్ ఆయన ప్రముఖ రచన. 2012లో ఆస్ట్రియన్ స్టేట్‌ప్రైజ్ ఫర్ యురోపియన్ లిటరేచర్ అవార్డు కూడా లభించింది. |
భౌతికశాస్త్రం నోబెల్ బహుమతి 2014
"సమర్ధవంతమైన నీలం కాంతి ఉద్గార డయోడులను (LED) కనిపెట్టినందుకు"
భౌతికశాస్త్రం:విద్యుత్‌ను ఆదా చేసే లైట్ ఎమిటింగ్ డయోడ్‌స (ఎల్‌ఈడీ)ను కనుగొన్న జపాన్ శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో; జపాన్- అమెరికన్ శాస్త్రవేత్త.. ఘజి నకమురాలకు 2014లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. |
"మరింత పరిష్కరించబడిన ప్రతిదీప్తి సూక్ష్మదర్శిని. ని అభివృద్ధి చేసినందుకు"
రసాయనశాస్త్రం: అమెరికా శాస్త్రవేత్తలు విలి యం మోర్నర్, ఎరిక్ బెట్జిగ్, జర్మనీకి చెందిన స్టీఫెన్ హెల్‌లను నోబెల్ వరించింది. ఈ ముగ్గు రు పరిశోధకులు మైక్రోస్కోపును మరింత మెరుగుపర్చారు. |
వైద్య నోబెల్ బహుమతి 2014
"మెదడులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నిర్మించే కణాల ఆవిష్కరణకుగాను "
వైద్యశాస్త్రం: బ్రిటిష్- అమెరికన్ జాన్ ఒ కీఫ్, నార్వే జంట ఎడ్వర్‌డ మోసర్, మే బ్రిట్ మోసర్‌లకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది. వీరు మెదడుపై విస్తృత పరిశోధనలు చేశారు. |
ఆర్థీకశాస్త్ర నోబెల్ బహుమతి 2014
"మార్కెట్ శక్తి మరియు నియంత్రణపై విశ్లేషణకు గాను
ఆర్థిక
శాస్త్రం: ఫ్రాన్‌సకు చెందిన ఆర్థికవేత్త జీన్
టీరోల్‌కు ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పుర స్కారం లభించింది. మార్కెట్ శక్తి,
మార్కెట్ నియంత్రణలపై జీన్ టిరోల్ చేసిన పరిశోధ నలకు ఆయనను ఎంపిక చేశారు.
|
అతి
పెద్ద వయసులో గ్రహీతలు:
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment