జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ |
1) భారతదేశంలో చెరకు పంట ఎంత కాలానికి కోతకు వస్తుంది? |
7నెలలు |
2) జనపనారను మొక్కలోని ఏ భాగం నుండి తీస్తారు? |
కాండం |
3) కాఫీ మొక్కలోని ఏ భాగంనుండి వస్తుంది? |
గింజలు |
4) భారతదేశంలో సహజ రబ్బరును పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? |
కేరళ |
5) రబ్బరు సాగుకు అవసరమైన ఉష్ణోగ్రత ఎంత? |
సుమారు 35 డిగ్రీల సెల్సియస్ |
6) భారతదేశపు ‘చక్కెర గినె్న’ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? |
ఉత్తరప్రదేశ్ |
7) క్రింది వాటిలో ఖరీఫ్ సీజన్‌లో పండని పంటలు ఏవి? |
బార్లీ, ఆముదం |
8) మిరియాల మొక్క... |
తీగల పాదు |
9) జనపనార సాగు పశ్చిమ బెంగాల్‌లో అధికంగా కేంద్రీకృతం కావడానికి కారణం కానిది ఏది? |
మూలధన లభ్యత |
10) ఎర్ర మిర్చిని అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? |
ఆంధ్రప్రదేశ్ |
11) కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తయ్యే రాష్ట్రం ఏది? |
జమ్మూ-కాశ్మీర్ |
12) అల్లం అధికంగా ఉత్పత్తిచేసే దేశం ఏది? |
కేరళ |
13) అత్యధిక పశుసంపద కలిగిన రాష్ట్రం ఏది? |
మధ్యప్రదేశ్ |
14) ‘ఆపరేషన్ ఫ్లడ్’ దేనికి సంబంధించినది? |
నగరాలలో పాల లభ్యతను మెరుగుపరచడం |
15) గొర్రెలు, మేకలు అధిక సంఖ్యలో గల రాష్ట్రం ఏది? |
రాజస్థాన్ |
16) భారతీయ సముద్రపు ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రధానమైంది ఏది? |
రొయ్యలు |
17) రెజిన్ అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? |
హిమాచల్‌ప్రదేశ్ |
18) భారతదేశంలో సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రధాన కారణం? |
వర్షపాతం సమయానుకూలంగా లేకపోవడం |
19) మొత్తం సాగు భూమిలో అత్యధిక సాగుభూమికి సాగునీటి సౌకర్యం కలిగిన రాష్ట్రం ఏది? |
3. ఉత్తరప్రదేశ్ |
20) అత్యధిక శాతం భూమికి సాగునీటి సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది? |
పంజాబ్ |
21) చెరువుల కింద అత్యధిక సాగు భూమి కలిగిన రాష్ట్రం? |
తమిళనాడు |
22) మొత్తం సాగు భూమిలో సాగునీటి కాలువల అధిక భూమి కలిగిన రాష్ట్రం? |
ఉత్తరప్రదేశ్ |
23) మొత్తం సాగు భూమిలో అత్యధిక శాతం భూమి బావుల కింద ఉన్న రాష్ట్రం ఏది? |
గుజరాత్ |
24) నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? |
కృష్ణా నది |
25) ధవరన్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? |
గుజరాత్ |
26) కొయానా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలలో ఒకటి? |
జల విద్యుత్ ఉత్పత్తి |
27) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? |
ఆంధ్రప్రదేశ్ |
28) తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ రాష్ట్రాల మధ్య ఉంది? |
ఆంధ్రప్రదేశ్, కర్నాటక |
29) రాజస్థాన్ కెనాల్ (ఇందిరాగాంధీ కెనాల్) ఏ నది నుండి ప్రారంభమవుతుంది? |
సట్లెజ్ |
జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ - 2
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment