2. ఆల్‌గారిధమ్ ( ALGORITHM )
ఆల్‌గారిధమ్ (ALGORITHM):
ఒక కంప్యూటర్ పై సాధన చేయడానికి మనం జారీ చేసే ఆజ్ఞల సమితిని ఒక
సోపాన క్రమవిధానాన్ని సాంకేతికంగా "ఆల్‌గారిధమ్" అంటారు
(లేదా)
ఒక పనిని పూర్తి చేయడానికి కొన్ని సూచనలను ఒక క్రమ పధ్ధతిలొ
ఉపయోగించుకోనే విధానాన్ని "ఆల్‌గారిధమ్" అంటారు
ఆల్‌గారిధమ్ అనేది ఏ programing language కి అయిన Base వంటిది
ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకొలేదు ఏందుకు అంటే ఆల్‌గారిధమ్
(algorithm) ను మనం మన సొంత బాషలో వ్రాసుకొవచ్చు
ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకోవాలి అంటే దానిని మనం
కంప్యూటర్ అర్దం చేసుకునే విధంగా వ్రాయలి.
కంప్యూటర్ అర్దం చేసుకునే Languageని Programining language
(example:c,c++,java..)అంటారు
Example:
ఒక Problem తీసుకుంటే దానికి ఆల్‌గారిధమ్ ఏలా వ్రాస్తారు ఇప్పుడు చూద్దాం
Problem1:
ఇచ్చిన రెండు Number ని add చేయడం (a=2 b=3 c=a+b) ?
solution:
తెలుగులో
step1: start చేయాలి
step2:మొదటి నంబరును తీసుకోవాలి(a=2)
step3:రెండవ నంబరును తీసుకోవాలి(b=3)
step4:తర్వాత రెండు nembersని add చేయాలి add=a+b
step5: ప్రింట్ చేయాలి print / display add
step6:తర్వాత end చేయాలి
IN ENGLISH
step1: start
step2: read first number(a=2)
step3: read second number(b=3)
step4: add above two number i.e add=a+b
step5: diplay / print add
step6: end
వివరణ:
మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి.
అందుకే ప్తెన problem1 లో step1 అనేది start చేయడం.
తర్వాత steps అనేవి మనం Slove చేసే Problem మీద ఆధారపడి
ఉంటుంది.మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడ ఉంటుంది .
అందుకే last step(step6)అనేది End చేయడం
problem 2:
ఇచ్చిన రెండు Numbers లో పెద్ద సంఖ్య కనుక్కోవడం a=2 b=3
(find the biggest number from the given two numbrs a=2 b=3)
solution:
తెలుగులో
step1: Start చేయాలి
step2: మొదటి నంబరు a=2 తీసుకోవాలి
step3: రెండవ నంబరు b=3 తీసుకోవాలి
step4: తర్వాత a>b ని సరి చూడాలి
step5: correct అయితే a అనేది పెద్ద సంఖ్య అని print చేయాలి
step6: correct కాకపోతే b అనేదిపెద్ద సంఖ్య అని print చేయాలి
step7: తర్వాత end చేయాలి
IN ENGLISH
step1: Start
step2: Read a=2
step3: Read b=3
step4: if a>b = true then
step5: display a is big go to step7
step6: else display b is big step7:end వివరణ: ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. తర్వాత step2 & step3
అనేవి Reading numbers. తర్వాత step రెండు numbers సరిచూడటం
a>b . ఇది correct అయితే next step5 లో కి వెళ్ళి a అనేది పెద్ద సంఖ్య
అని decide చేయవచ్చు .తర్వాత అది step6 కి వెళ్ళాకుండా step7 కి వెళ్ళి
end అవుతుంది. a>b correct కాకపోతే step5 కి వెళ్ళాకుండా step6 కి
వెళ్ళి b అనేది పెద్ద సంఖ్య అని decide చేయవచ్చు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment