General Knowledge - 3
1.భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ముఖ్య మంత్రి ఎవరు? ( )
సుచేతా కృపలానీ
2.‘బార్క్’ దేనిని సూచించును? ( )
బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్
3.కింది రాష్ట్రాలలో అతి ఎక్కువ వైశాల్యం గల రాష్ట్రం ఏది? ( )
రాజస్థాన్
4.భాక్రానంగల్ ఆనకట్ట ఏనదిపై గలదు? ( )
1. సట్లెజ్
5.చైనా దేశపు అధ్యక్షుడు ఎవరు? ( )
హుజింటావో
6.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు? ( )
రమాకాంతరెడ్డి
7.‘రాజశేఖర చరిత్రము’ నవలని రచించిన దెవరు? ( )
కందుకూరి వీరేశలింగం
8.‘నాగాలాండ్’ రాష్ట్ర రాజధాని ఏది? ( )
కోహిమా
9.పోలెండ్ దేశ రాజధాని ఏది? ( )
వార్సా
10.భారతదేశంలో అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ ఏది? ( )
ఐసిఐసిఐ
11.‘ఆంధ్రరత్న’ అని పిలువబడిందెవరు? ( )
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
12.భారత వైమానిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ( )
అక్టోబర్ 8
13.భారత్‌తో పాటు ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే మరో దేశం ఏది?
దక్షిణకొరియా
14.అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? ( )
సరయు
15.ఆంధ్రప్రదేశ్ ‘రాష్ట్ర పక్షి’ ఏది? ( )
పాలపిట్ట
16.ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ( )
న్యూయార్క్
17.విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ ఏ ప్రదేశంలో ఉంది? ( )
తిరువనంతపురం
18.సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏ నగరంలో ఉంది? ( )
హైదరాబాద్