General Knowledge (భూభాగం)



1) ఆకురాల్చే అడవులు ఎన్ని సెం.మీ. వర్షపాతంలో పెరుగుతాయి?
 200 సెం.మీ నుంచి 100 సెం.మీ
2) చిట్టడవులు ఎన్ని సెం.మీ. వర్షపాతంలో పెరుగుతాయి?
 50 సెం.మీ. నుంచి 10 సెం.మీ.
3) డెల్టా భూములలో పెరిగే అడవులకు ఏమని పేరు?
 టైడల్ 
4) జాతీయ అటవీ విధాన తీర్మానం మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1952 సం.
5) బోరియల్ అడవులు అనగా?
బహిర వృక్షజాతులు
6) పదవ పంచవర్ష ప్రణాళిక నిర్దేశాల మేరకు దేశంలో ఎంత శాతం భూభాగంలో కొత్తగా అడవులు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు?
25
7) ప్రపంచంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో భారత అటవీ విస్తీర్ణ శాతం ఎంత?
 15 శాతం 
8) అకేసియా (తుమ్మ) చెట్లు ఏ అరణ్యాలలో కనిపిస్తాయి?
 ముళ్ల అడవులు 
9) ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం 1980-92 మధ్య వ్యవసాయాభివృద్ధి 32 శాతం ఉండగా, 2003-06 మధ్య ఎంత శాతం ఉన్నట్లు తెలిపింది?
1.3
10) భారతదేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ యోగ్యమైన భూమి శాతం ఎంత ఉందని అంచనా?
52.7 శాతం 
11) భారతదేశం విస్తీర్ణంలో నికర సాగు ఎంత?
 45 శాతం
12) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
 డ్రిప్ట్ వ్యవసాయం
13) ఈ క్రింది వానిలో చిరు ధాన్యాలు ఏవి?
 గోధుమలు
14) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
 చెరకు
15) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
 చెరకు
16) జూమ్ వ్యవసాయ విధానంలో పండించే పంటలేవి?
 కాఫీ, తేయాకు 
17) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
ప్రత్తి 
18) ఈ కింది వాటిలో చిరుధాన్యాలను అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
ఎ. మహారాష్ట్ర బి. రాజస్థాన్ సి. మధ్యప్రదేశ్
19) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
ఉత్తరప్రదేశ్
20) తేయాకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
 అసోం
21) ఈ కింది వాటిలో పొగాకును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్టమ్రేది?
 ఆంధ్రప్రదేశ్
22) కాఫీని అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
 కర్ణాటక
23) వేరుశనగ ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం స్థానమెంత?
 ప్రథమ స్థానం 
24) ఈ కింది వాటిలో వాణిజ్య పంటలు ఏవి?
ఎ. తేయాకు బి. జనుము సి. వేరుశనగ డి. ఆవాలు
25) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
 గోధుమ
26) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాలలో అమల్లో ఉంది?
అసోం, మేఘాలయ 
27) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
 ఆంధ్రప్రదేశ్
28) అభిలషణీయ అటవీ విస్తీర్ణం ఎంత?
 మైదానాలలో 20 శాతం, కొండలలో 60
29) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
సజ్జ