1. పశువుల పేడలో ఉండే బ్యాక్టీరియాను ఏమంటారు?
- మెథనోజెన్స్(ఈ బ్యాక్టీరియా పశువుల కడుపులో ఉండి సెల్యులోజ్‌ని విడగొడుతుంది. పశువులకు పోషక పదార్థాలను అందజేస్తుంది.)
2. MOETను విస్తరించండి?
- మల్టిపుల్ ఒవ్యులేషన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ. దీంతో పశువుల సంఖ్య బాగా పెరిగింది.
3. 'ఇన్‌బ్రీడింగ్’ అంటే ఏమిటి?
- దగ్గర బంధుత్వం ఉన్నవారి మధ్య వైవాహిక, లైంగిక సంబంధాలు ఏర్పడి సంతానోత్పత్తి చేయడం. ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగితే భవిష్యత్‌లో ఫర్టిలిటీ తగ్గిపోవచ్చు. ‘రెసెస్సెవ్ అల్లెల్లేస్’ హోమోజైగోసిటీ కారణం కావచ్చు.
4. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గాయపడిన తమ సైనికులను రక్షించడానికి అమెరికా విరివిగా ఉపయోగించిన మందుల పేర్లేమిటి?
- పెన్సిలిన్
5. మొక్కల జీవకణ వృద్ధి కోసం వాడే ‘గ్రోత్ రెగ్యులేటర్స్’ పేర్లు ఏమిటి?
- ఆక్సిన్‌లు,సైటోకైనిన్‌లు
6. కొకైన్ లభించే మొక్క పేరేమిటి?
- ఎరిథ్రోగ్జైలంకోకా(దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతుంది)
7. ELISA'ను విస్తరించండి?
- ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే
8. MALTను విస్తరించండి?
- మ్యూకోసల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ
9. పశువులలో ‘ఎక్సోటిక్ బ్రీడ్’ ఏది?
- జెర్సీ ఆవు
10. కోళ్లలో ‘ఎక్సోటిక్ బ్రీడ్’ ఏది?
- వైట్ లెగ్ హార్న్ కోళ్లు
11. నవజాత శిశువులలో ‘కొలస్ట్రం’లో ఉండి రక్షణ కల్పించేవి ఏమిటి?
- యాంటిబాడీలు (ఉదా - IGA)
12. ఛాతి మీద ఎర్ర మచ్చలు, పొత్తి కడుపులో నొప్పి, కొద్దిగా జ్వరం, పల్స్‌రేట్ పడిపోవడం, నీళ్ల విరేచనాలు
ఏ వ్యాధి లక్షణం?
- టైఫాయిడ్ జ్వరం (సాల్మొనెల్లాటైఫీ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది).
13. ‘టైఫాయిడ్’ను నిర్ధారించేందుకు చేసే పరీక్ష పేరేమిటి?
- vidal test
- vidal test
14. బయోగ్యాస్‌లో ప్రధానంగా ఉండే వాయువు ఏది?
- మీథేన్ వాయువు, పేడ నుంచి మైక్రోబియల్ యాక్టివిటీ కారణంగా బయోగ్యాస్ విడుదలవుతుంది.
- మీథేన్ వాయువు, పేడ నుంచి మైక్రోబియల్ యాక్టివిటీ కారణంగా బయోగ్యాస్ విడుదలవుతుంది.
15. ‘టైకోడెర్మా పాలిస్నోరియం’ నుంచి వచ్చే వ్యాధి ఏది?
- సైక్లోస్పోరిన్ - A(దీన్ని ఆర్గాన్-ట్రాన్స్‌ప్లాంట్ పేషంట్లలో వ్యాధి నిరోధకశక్తి అణచివేతకు వాడుతారు.)
- సైక్లోస్పోరిన్ - A(దీన్ని ఆర్గాన్-ట్రాన్స్‌ప్లాంట్ పేషంట్లలో వ్యాధి నిరోధకశక్తి అణచివేతకు వాడుతారు.)
16. సె్ట్రప్టోకాకస్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ‘సె్ట్రప్టోమైసిన్’ను ఎందుకు వాడుతారు? - రక్తనాళాల్లో పేరుకుపోయిన గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి.
17. ‘అజోటో బ్యాక్టీరియా’ను పొలంలో ఏ ఎరువులా ఉపయోగించుకోవచ్చు?
- నైట్రోజెన్ ఫెర్టిలైజర్
- నైట్రోజెన్ ఫెర్టిలైజర్
18. పెరుగు తయారు చేయడానికి పాలల్లో దేన్ని కలుపుతారు?
- లాక్టోబాసిలస్ అనే బాక్టీరియా
- లాక్టోబాసిలస్ అనే బాక్టీరియా
19. లాక్టోబాసిలస్ పాలలోని దేన్ని లాక్టిక్‌యాసిడ్‌గా మారుస్తుంది?
- లాక్టోజ్ షుగర్‌ని
- లాక్టోజ్ షుగర్‌ని
20. LABను విస్తరించండి?
- లాక్టిక్‌యాసిడ్ బ్యాక్టీరియా
- లాక్టిక్‌యాసిడ్ బ్యాక్టీరియా
21. పాలలో ఉండే ప్రొటీన్ పేరేమిటి?
- కేసిన్(Casein)
- కేసిన్(Casein)
22. ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ ఎప్పుడు?
- ఏప్రిల్ 7
- ఏప్రిల్ 7
23. ‘బయోలాజికల్ కంట్రోల్స్’గా వేటిని వాడుతారు?
- బాక్స్‌లోని వైరస్‌లు
- బాక్స్‌లోని వైరస్‌లు
24. మొక్కల్లో దేన్ని ‘మ్యుటేషన్ బ్రీడింగ్’ అంటారు?
- ఇన్‌డ్యూస్డ్ మ్యుటేషన్‌తో చేసిన బ్రీడింగ్
- ఇన్‌డ్యూస్డ్ మ్యుటేషన్‌తో చేసిన బ్రీడింగ్
25. ‘బయోఫార్టిఫికేన్’ అంటే ఏమిటి?
- అధిక ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పంటలను పండించడం
- అధిక ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పంటలను పండించడం
26. ‘పూసా గౌరవ్’ ఏ రకమైన కీటకాలను తట్టుకోగలదు?
- యాఫెడ్స్‌ను
- యాఫెడ్స్‌ను
27. ‘పొమాటో’ దేని నుంచి తయారైన మొక్క?
- పొటాటో, టొమాటో
- పొటాటో, టొమాటో
28. ఆవర్తనపట్టిక ‘లాంగ్‌ఫార్మ్’ దేని మీద ఆధారపడింది?
- ఆటామిక్ నంబర్
- ఆటామిక్ నంబర్
29. న్యూక్లియోన్స్ అంటే ఏమిటి?
- ప్రొటాన్స్, న్యూట్రాన్స్
- ప్రొటాన్స్, న్యూట్రాన్స్
30. ఐసోటోప్స్ వేటిలో ప్రత్యేకతను చూపుతాయి?
- న్యూట్రాన్ల సంఖ్య తేడాలో
- న్యూట్రాన్ల సంఖ్య తేడాలో
31. ఈథైల్ ఆల్కహాల్, నీరు కలిసిన మిశ్రమాన్ని ఎలా వేరు చేస్తారు?
- ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతిలో
- ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతిలో
32. ఎసిటైల్ శాలిసైక్లిక్ యాసిడ్‌ను ఎలా ఉపయోగిస్తారు?
- నొప్పులు తగ్గడానికి
- నొప్పులు తగ్గడానికి
33. ‘రేడియో యాక్టివిటీ’ని కనుగొన్నది ఎవరు?
- హెన్రీబెక్వెరెల్
- హెన్రీబెక్వెరెల్
34. ఆటామిక్ థియరీని కనుగొన్నదెవరు?
- జాన్ డాల్టన్
- జాన్ డాల్టన్
35. మూలకాల్లో అతి చిన్న పరమాణు కేంద్రకం ఉన్నది ఏది?
- హైడ్రోజన్
- హైడ్రోజన్
36. న్యూట్రాన్‌ను కనుగొన్నది ఎవరు?
- ఛాడ్విక్
- ఛాడ్విక్
37. ద్రవాలను ఏ పాత్రలో పోస్తే ______ ?
- ఆ పాత్ర రూపంలో ఉంటాయి
- ఆ పాత్ర రూపంలో ఉంటాయి
38. ఘనపదార్థం కరిగి ద్రవపదార్థం అవుతుంది?(ద్రవపదార్థాన్ని కరిగిస్తే ________ ఏమవుతుంది?)
- వాయువు
- వాయువు
39. Ne-20, Na-23, F-19, Mg-24 లను ఏమంటారు?
- ఐసోటోపుల మూలకాలు
- ఐసోటోపుల మూలకాలు
40. ఒక శిలాజం వయస్సును కనుగొనడానికి ఏ మూలకం ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు ?
- C 14
- C 14
41. సాధారణ కార్బన్ మూలకంలో ఉండేవి ఏమిటి?
- 6 ప్రోటాన్లు, 6 న్యూట్రాన్లు
- 6 ప్రోటాన్లు, 6 న్యూట్రాన్లు
42. దేనిలో నైట్రోజన్ తక్కువగా ఉంటుంది?
- NH3
- NH3
43. పోర్ట్‌లాండ్ సిమెంట్‌లో ఉండేవి ఏమిటి?
- సున్నం(Cao), సిలికా(Sio2), అల్యూమినా(Al2o3), ఫెర్రిక్ ఆక్సైడ్ (Fe2O3)
- సున్నం(Cao), సిలికా(Sio2), అల్యూమినా(Al2o3), ఫెర్రిక్ ఆక్సైడ్ (Fe2O3)
44. లాంగ్ డిస్టెన్స్ ఫొటోగ్రఫీ ఎలా సాధ్యమైంది?
- ఇన్‌ఫ్రా రెడ్ కిరణాలతో
- ఇన్‌ఫ్రా రెడ్ కిరణాలతో
45. సూర్యకాంతి స్పెక్ట్రంలో ఎన్ని రంగులు ఉంటాయి?
- 7
- 7
46. కృత్రిమ ఫైబర్‌కు ఉదాహరణ ఏమిటి?
- నైలాన్
- నైలాన్
47. వాయవుల పీడనాన్ని దేనితో కొలుస్తారు?
- మానోమీటర్
- మానోమీటర్
48. వెల్డింగ్‌లో వాడే వాయువులు ఏమిటి?
- ఆక్సిజన్, ఎసిటిలీన్, ఆర్గాన్
- ఆక్సిజన్, ఎసిటిలీన్, ఆర్గాన్
49. నీటిపై ఎంత ఉష్ణోగ్రత వద్ద, అత్యధిక డెన్సిటీ ఉంటుంది?
- 4 డిగ్రీల సెంటిగ్రేడ్
- 4 డిగ్రీల సెంటిగ్రేడ్
50. కాంస్యంలో ఉండేవి ఏవి?
- కాపర్ అండ్ టిన్ (తగరం)
- కాపర్ అండ్ టిన్ (తగరం)
51. ‘గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్’ ఏ వాయువు కారణంగా ఏర్పడుతుంది?
- కార్బన్ డయాక్సైడ్
- కార్బన్ డయాక్సైడ్
52. వాతావరణంలో రిలేటివ్ హ్యుమిడిటీ(తేమ)ని కొలవడానికి వాడే పరికరం పేరేమిటి?
- హైగ్రోమీటర్
- హైగ్రోమీటర్
53. ‘సోడాలైంగ్లాస్’లో ప్రధానంగా ఉండేది ఏమిటి?
- కాల్షియం ఆక్సైడ్
- కాల్షియం ఆక్సైడ్
54. పీరియాడిక్ టేబుల్(ఆవర్తన పట్టిక)లో ఒక గ్రూప్‌లో ఉండే మూలకాల పేర్లు ఏమిటి?
- వరుసక్రమంలో ఆటామిక్ నంబర్లు
- వరుసక్రమంలో ఆటామిక్ నంబర్లు
55. అల్యూమినియం ప్రధాన ఖనిజం ఏమిటి?
- బాక్సైట్
- బాక్సైట్
56. నీటిలోని శాశ్వత కాఠిన్యాన్ని దేనిద్వారా తొలగించవచ్చు?
- పటిక(ఆలం)
- పటిక(ఆలం)
57. అతి తేలికైన వాయువు ఏది?
- హైడ్రోజన్
- హైడ్రోజన్
58. సాధారణ పరిస్థితులలో ద్రవ రూపంలో ఉండే మెటల్ పేరేమిటి?
- పాదరసం
- పాదరసం
59. స్టోరేజ్ బ్యాటరీల్లో వాడే మూలకం ఏది?
- లెడ్ (సీసం)
- లెడ్ (సీసం)
60. ముత్యాల్లో ఉండేది ఏది?
- కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బొనేట్
- కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బొనేట్
61. సోలార్ ఎనర్జీని విద్యుచ్ఛక్తిగా మార్చేందుకు దేన్ని వాడుతారు?
- సిలికాన్
- సిలికాన్
62. H2o రసాయనిక ఫార్ములా ఏమిటి?
- నీరు
- నీరు
63. 3D సినిమాలు చూడడానికి ఎలాంటి కళ్లజోళ్లను వాడాలి?
- పోలరాయిడ్
- పోలరాయిడ్
64. నక్షత్రకాంతి దేనిని తెలియజేస్తుంది?
- ఉష్ణోగ్రత
- ఉష్ణోగ్రత
65. భారజల రసాయనిక ఫార్ములా ఏది?
- D2o
- D2o
66. ఓజోన్ పొర మనల్ని దేని నుంచి రక్షిస్తుంది?
- అతినీల లోహిత కిరణాల నుంచి
- అతినీల లోహిత కిరణాల నుంచి
67. ఫొటోగ్రఫీ లో దేన్ని ‘ఫిక్సింగ్ ఏజెంట్’గా వాడుతారు?
- సోడియం థయోసల్ఫేట్
- సోడియం థయోసల్ఫేట్
68. న్యూక్లియర్ రియాక్టర్‌ను కనుగొన్నదెవరు?
-ఎన్‌రికోఫెర్మి
-ఎన్‌రికోఫెర్మి
69. దేన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు?
- నైట్రస్ ఆక్సైడ్
- నైట్రస్ ఆక్సైడ్
70. తేలికైన మెటల్ ఏది?
- లిథియం
- లిథియం
71. ఉత్తమ విద్యుత్ వాహకం?
- సముద్రపునీరు
- సముద్రపునీరు
72. బెలూన్లను వేటితో నింపుతారు?
- హీలియం
- హీలియం
73. భూమి లోపల ఎక్కువగా దొరికే మెటల్ ఏది?
- అల్యూమినియం
- అల్యూమినియం
74. మంటలను ఆర్పేందుకు వాడే వాయువు పేరేమిటి?
- కార్బన్ డైఆక్సైడ్
- కార్బన్ డైఆక్సైడ్
75. గోబర్‌గ్యాస్‌లో ఉండేది ఏది?
- మిథేన్
- మిథేన్
76. విలువైన లోహానికి ఉదాహరణ ఏమిటి?
- బంగారం
- బంగారం
77. టెట్రా ఈథైల్ లెడ్‌ను గతంలో ఎందుకు వాడేవారు?
- పెట్రోల్‌లో కలుపడానికి
- పెట్రోల్‌లో కలుపడానికి
78. ఎలకి్ట్రక్ బల్బ్‌లో దేన్ని నింపుతారు?
- నైట్రోజన్
- నైట్రోజన్
79. ‘సేఫ్టీ మెటల్’ పాస్పరస్‌గా దేన్ని పిలుస్తారు?
- రెడ్ పాస్పరస్
- రెడ్ పాస్పరస్
80. ‘స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఉండే లోహాల పేర్లు ఏమిటి?
- ఇనుము, క్రోమియం, నికెల్
- ఇనుము, క్రోమియం, నికెల్
81. ‘గ్రీన్‌హౌస్ గ్యాస్’ అని దేనిని అంటారు?
- కార్బన్ డయాక్సైడ్
- కార్బన్ డయాక్సైడ్
82. విద్యుచ్ఛక్తికి బ్యాడ్ కండక్టర్‌గా పనిచేసేది (కానీ వేడిని బాగా ప్రవహింపచేస్తుంది) ఏది?
- అబ్రకం(మైకా)
- అబ్రకం(మైకా)
83. వాషింగ్‌సోడా రసాయనిక నామం ఏమిటి?
- సోడియం కార్బొనేట్
- సోడియం కార్బొనేట్
84. ఎలకి్ట్రక్ బల్బ్‌లో ఫిలమెంట్‌ను దేనితో తయారు చేస్తారు?
- టంగ్‌స్టన్
- టంగ్‌స్టన్
85. ‘వంట సోడా’ రసాయనిక నామం?
- సోడియం బైకార్బొనేట్
- సోడియం బైకార్బొనేట్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment