భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు

::: భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు :::
 
ప్రాంతంరాష్ట్రం ప్రసిద్ధి చెందిన పరిశ్రమ
» కొండపల్లి-ఆంధ్రప్రదేశ్-లక్కబొమ్మలు
» తడ-ఆంధ్రప్రదేశ్-బూట్లు
» మచిలీపట్నం-ఆంధ్రప్రదేశ్-కలంకారీ
» సిర్పూర్ కాగజ్ నగర్-తెలంగాణ-కాగితం
» మైసూర్-కర్ణాటక-పట్టు
» జలహళ్లి-కర్ణాటక-యంత్ర పరికరాలు
» బెంగళూరు-కర్ణాటక-ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు
» తిరుచిరాపల్లి-తమిళనాడు-చుట్టలు
» నైవేలీ-తమిళనాడు-లిగ్నైట్
» చిత్తరంజన్-తమిళనాడు-రైలు ఇంజిన్లు
» పెరంబూర్-తమిళనాడు-రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
» అహ్మదాబాద్-గుజరాత్-వస్త్రాలు
» సూరత్-గుజరాత్-వస్త్రాలు
» అంకలేశ్వర్-గుజరాత్-చమురు
» కొయాలీ-గుజరాత్-పెట్రో కెమికల్స్
» కక్రపార-గుజరాత్-అణువిద్యత్తు
» పింజోర్-హర్యానా-యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు
» సింద్రీ-బీహార్-ఎరువులు
» ఆగ్రా-ఉత్తరప్రదేశ్-తోళ్లు
» కాన్పూర్-ఉత్తర ప్రదేశ్-తోళ్లు
» వారణాసి-ఉత్తర ప్రదేశ్-ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు
» ఫిరోజాబాద్-ఉత్తర ప్రదేశ్-గాజు
» మీర్జాపూర్-ఉత్తర ప్రదేశ్-కుండలు
» ఆలీఘర్-ఉత్తర ప్రదేశ్-తాళాలు
» రాంపూర్-ఉత్తర ప్రదేశ్-కత్తులు
» మొరాదాబాద్-ఉత్తర ప్రదేశ్-ఇత్తడి
» ఖేత్రి-రాజస్థాన్-రాగి
» జైపూర్-రాజస్థాన్-ఎంబ్రాయిడరీ
» చింద్వారా-మధ్యప్రదేశ్-సున్నపురాయి
» నేఫానగర్-మధ్యప్రదేశ్-న్యూస్ ప్రింట్
» కట్ని-మధ్యప్రదేశ్-సిమెంట్
» గ్వాలియర్-మధ్యప్రదేశ్-వస్త్రాలు
» పింప్రి-మహారాష్ట్ర-పెన్సిలిన్
» ముంబయి-మహారాష్ట్ర-చలనచిత్రాలు, వస్త్రాలు
» ట్రాంబే-మహారాష్ట్ర-అణు ఉత్పత్తులు
» రూర్కెలా-ఒడిశా-ఇనుము-ఉక్కు
» సింగ్ భమ్-ఒడిశా-రాగి
» బొకారో-జార్ఖండ్-ఇనుము-ఉక్కు
» టిటాఘర్-జార్ఖండ్-సిమెంట్
» జంషెడ్ పూర్-జార్ఖండ్-ఇనుము-ఉక్కు
» భిలాయ్-చత్తీస్ గఢ్-ఇనుము- ఉక్కు
» డిగ్బోయ్-అసోమ్-చమురు
» కోల్ కతా-పశ్చిమబెంగాల్-జనపనార
» హౌరా-పశ్చిమబెంగాల్-జనపనార
» డార్జిలింగ్-పశ్చిమబెంగాల్-తేయాకు
» రూప్ నారయణ్ పూర్-పశ్చిమబెంగాల్-కేబుళ్లు
» దుర్గాపూర్-పశ్చిమబెంగాల్-ఇనుము-ఉక్కు
» నంగల్-పంజాబ్-ఎరువులు
» ధరీవాల్-పంజాబ్-ఉన్ని
» లూథియానా-పంజాబ్-కుట్టు మిషన్లు, సైకిళ్లు