అంతర్జాతీయ సంస్థలు - అధిపతులు



 * బాన్ కి మూన్:
సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి
 * జాన్ ఇలియాసన్:
డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఐరాస
 * క్రిస్టీన్ లగార్డె :
మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)
 * ఇరీనా బొకోవా:
డైరెక్టర్ జనరల్, యునెస్కో
 * డాక్టర్ మార్గరెట్ చాన్:
డైరెక్టర్ జనరల్, WHO
 * జోస్ గ్రజియానో డ సిల్వా:
డైరెక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO)
 * తకెహికో నకావో:
ప్రెసిడెంట్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
 * డొనాల్డ్ కబేరుక:
ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
 * జిమ్ యోంగ్ కిమ్:
ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్
 * అర్జున్ బహదూర్ థాపా :
సెక్రటరీ జనరల్, SAARC
 * యుకియా అమనో:
డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)
 * లీల్యోంగ్ మిన్హ్:
సెక్రటరీ జనరల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)
 * సలీల్ షెట్టి:
సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
 * ఆండర్స్ ఫోగ్ రాస్‌మ్యుసేన్:
సెక్రటరీ జనరల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)
 * అబ్దుల్లా సలీమ్ ఎల్-బాద్రి:
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC)
 * కమలేష్ శర్మ:
సెక్రటరీ జనరల్, కామన్వెల్త్
 * అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయని:
సెక్రటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్
 * ఎక్మలద్దీన్ ఎహసాంగ్లు:
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్
 * జోస్‌మిగెల్ ఇన్‌సల్జా సలినాస్:
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్
* గయ్ రైడర్:
డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)
* లి యోంగ్:
డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీఓ)
* ఆంథోనీ లేక్ :
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)
* ముఖిసా కిటుయి:
సెక్రెటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ)
* హెలెన్ క్లార్క్:
డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)
* జోస్ ఏంజెల్ గురియా:
సెక్రెటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)
* ఆంటోనియో గుటెరస్:
యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
* రాబెర్టో అజెవెడో:
డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ)
* నవనీతం పిళ్లై:
హై కమిషనర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్
* పీటర్ తోమ్కా:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)
* కోసజానా ద్లామినీ జుమా:
ఛైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్
* హెర్మన్ వాన్ రోంపుయ్:
ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్
* థామస్ బాచ్:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
* అలన్ ఐజక్:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
* లామైన్ డయాక్:
ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్)
* జోస్ మాన్యువల్ దురావ్ బర్రోసా:
ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్
* హైలెమరియమ్ దెశాలెన్:
ఛైర్మన్, ఆఫ్రికన్ యూనియన్ అసెంబ్లీ
* హిఫికెపున్యే పొహాంబ:
ప్రెసిడెంట్, సౌత్ - వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేన్ (స్వాపో)
* బబాటుండే ఒసోటిమెహిన్:
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ)
* గతంలో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (యూఎన్ఎఫ్‌పీఏ) అని పిలిచేవారు.
* హర్షకుమార్ భన్వాలా:నా బార్డు ఛైర్మన్