భారత దేశ ప్రధాన న్యాయమూర్తులు

భారత దేశ ప్రధాన న్యాయమూర్తులు

భారత ప్రధాన న్యాయమూర్తి : జస్టిస్ హందయాల లక్ష్మి నారాయణ స్వామి దత్తు

భారత అటార్నీ జనరల్
: ముకుల్ రాహ్తోగీ

భారత సొలిసితార్ జనరల్
: రంజిత్ కుమార్

భారత అడ్మినిస్ట్రేటివే ట్రిబ్యూనల్ ఛైర్మన్
: జస్టిస్ సయ్యద్ రఫత్ ఆలం

భారత దేశ ప్రధాన న్యాయమూర్తుల వివరాలు : 

హారిలాల్ కానియా 1950 నుంచి 1951 వరకు

పతంజలి శాస్త్రి
1951 నుంచి 1954 వరకు

మొహార్ చాంద్ మహాజన్
1954 నుంచి 1954 వరకు

ముఖర్జీయా
1954 నుంచి 1956 వరకు

వి . ఆర్ .  దాస్
1956 నుంచి 1959 వరకు

భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా
1959 నుంచి 1964 వరకు

గజేంద్ర గాద్కర్
1964 నుంచి 1966 వరకు

సర్కార్
1966 నుంచి 1966 వరకు

సుబ్బారావు
1966 నుంచి 1967 వరకు

కె . ఎన్ . వాంచు
1967 నుంచి 1968 వరకు

హిదాయ తుల్లా
1968 నుంచి 1970 వరకు

జె . సి . షాయ
1970 నుంచి 1971 వరకు

ఎస్ . ఎం . సిక్రి
1971 నుంచి 1973 వరకు

ఏ . ఎన్ . రే
1973 నుంచి 1977 వరకు

ఎం . హెచ్ . బేగ్
1977 నుంచి 1978 వరకు

చంద్ర చూడ
1978 నుంచి 1985 వరకు

భగవతి
1985 నుంచి 1986 వరకు

ఆర్ . ఎస్  . పాఠిక్
1986 నుంచి 1989 వరకు

వెంకట రామయ్య
1989 నుంచి 1989 వరకు

సవ్య సాచి ముఖర్జీ
1989 నుంచి 1990 వరకు

రంగనాథ్ మిశ్రా
1990 నుంచి 1991 వరకు

కె . ఎన్ . సింగ్
1991 నుంచి 1991 వరకు

కానియా
1991 నుంచి 1992 వరకు

లలిత్ మోహన్ శర్మ
1992 నుంచి 1993 వరకు

వెంకతా చలయా
1993 నుంచి 1994 వరకు

అహ్మది
1994 నుంచి 1997 వరకు

జె . ఎస్ . వర్మ
1997 నుంచి 1998 వరకు

ఎం . ఎం . పుంచి
1998 నుంచి 1998 వరకు

ఆధర్ష సేన్ ఆనంద్
1998 నుంచి 2001 వరకు

బరూచా
2001 నుంచి 2002 వరకు

కీర్పాల్
2002 నుంచి 2002 వరకు

ఖేర్
2002 నుంచి 2004 వరకు

రాజేంద్ర బాబు
2004 నుంచి 2004 వరకు

లాహోటి
2004 నుంచి 2005 వరకు

సభర్వాల్
2005 నుంచి 2007 వరకు

బాల కృష్ణన్
2007 నుంచి 2010 వరకు

కాపాడియా
2010 నుంచి 2012 వరకు

అల్తామస్ కబీర్
2012 నుంచి 2013 వరకు

సదా శివం
2013 నుంచి 2014 వరకు

హందయాల లక్ష్మి నారాయణ స్వామి దత్తు
27-9-2014 నుంచి



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment