పేపర్‌ తయారీకి సంబంధించిన బల్లాపూర్‌ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంది ?




అమెరికాకు సంబంధించిన ట్రినిటీకోల్‌ గ్రూప్‌ను కొనుగోలు చేసిన సంస్థ ?
ఎ. జిందాల్‌గ్రూప్‌ 
బి. ఎస్సార్‌గ్రూప్‌
సి. టాటా గ్రూప్‌ 
డి. బిర్లాగ్రూప్‌

ఇండిస్టియల్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ. 1948 
బి. 1956 
సి. 1977 
డి. 1980

2011-12లో ప్రభుత్వ రంగంలో అధిక నికరలాభాలు ఆర్జించిన సంస్థలు ?
ఎ. తయారీరంగ సంస్థలు 
బి. మైనింగ్‌ సంస్థలు
సి. ఎలక్ట్రిసిటీ 
డి. చమురు సంస్థలు

 ఇటీవల కార్పొరేట్‌ రంగంలో వృద్ధి క్షీణతకు కారణం ?
ఎ. పెట్టుబడుల క్షీణత 
బి. అసమర్థ యాజమాన్యం
సి. మార్కెటింగ్‌ సౌకర్యాల కొతర 
డి. పైవేవీ కావు

 మొదటి చక్కెర పరిశ్రమలను స్థాపించిన ప్రదేశం ?
ఎ. మహారాష్ట్ర 
బి. ఉత్తరప్రదేశ్‌
సి. బీహార్‌ 
డి. ఆంధ్రప్రదేశ్‌

 దుర్గాపూర్‌ ఇనుము- ఉక్కు కర్మాగారానికి సాంకేతిక సహాయం అందించిన దేశం ?
ఎ. బ్రిటన్‌ 
బి. రష్యా 
సి. అమెరికా 
డి. దక్షిణాఫ్రికా

 అతి పురాతన పరిశ్రమగా భారత్‌లో పేరుగాంచిన ఇనుము-ఉక్కు పరిశ్రమ ?
ఎ. భిలారు 
బి. రూర్కెలా
సి. దుర్గాపూర్‌ 
డి. జంషెడ్‌పర్‌లోని టిస్కో

బ్రెడ్‌ ఆఫ్‌ ది ఇండిస్టీస్‌ అని దేనికి పేరు ?
ఎ. చక్కెర 
బి. చమురు 
సి. బొగ్గు 
డి. ప్లాస్టిక్‌

పారిశ్రామిక లైసెన్సింగ్‌కు సంబంధించిన కమిటీ ?
ఎ. వర్మ కమిటీ 
బి. దత్‌ కమిటీ
సి. నరసింహ కమిటీ 
డి. అహ్లూవాలియా కమిటీ

భారత్‌లో వస్త్ర పరిశ్రమలకు ముఖ్య కేంద్రాలు ?
ఎ. అహ్మదాబాద్‌ 
బి. ముంబై
సి. షోలాపూర్‌ 
డి. పైవన్నీ

 బ్రాడ్‌ కాస్టింగ్‌ రంగంలో అనుమతించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ?
ఎ. 49 శాతం 
బి. 51 శాతం
సి. 74 శాతం 
డి. 100 శాతం

 స్వాతంత్య్రానంతరం ఆర్థికాభివృద్ధిపై రుణాత్మక ప్రభావం చూపిన అంశం ?
ఎ. పేదరిక, నిరుద్యోగ సమస్యలు 
బి. ఊహించినట్లుగా పారిశ్రామికీకరణ జరగకపోవడం
సి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోవడం.
డి. పైవన్నీ

 ఖాదీ, విలేజ్‌ ఇండిస్టీస్‌ కమిషన్‌ ఏ ప్రణాళికలో ఏర్పాటైంది.?
ఎ. ఒకటో ప్రణాళిక 
బి. రెండో ప్రణాళిక
సి. మూడో ప్రణాళిక 
డి. నాల్గో ప్రణాళిక

 చిన్నతరహా పరిశ్రమలకు ప్రస్తుతం రిజర్వ్‌ చేసిన వస్తువులు ?
ఎ. 17 రకాలు 
బి. 25 రకాలు 
సి. 30 రకాలు 
డి. 45 రకాలు

రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో ప్రారంభమైంది ?
ఎ. రష్యా 
బి. అమెరికా 
సి. జర్మనీ 
డి. దక్షిణ కొరియా

 పేపర్‌ తయారీకి సంబంధించిన బల్లాపూర్‌ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంది ?
ఎ. మహారాష్ట్ర 
బి. బీహార్‌ 
సి. ఒడిశా 
డి. పశ్చిమ బెంగాల్‌

 జాతీయ పునరుజ్జీవ నిధి ముఖ్య ఉద్దేశం ?
ఎ. వితంతు పెన్షన్లు 
బి. వృద్ధాప్య పెన్షన్లు
సి. ఖాయిలాపడిన పరిశ్రమల్లోని కార్మికులకు భద్రత కల్పించడం
డి. పైవన్నీ

చిన్నతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ఏంటి ?
ఎ. వ్యవస్థీకృత మార్కెటింగ్‌ వ్యవస్థ లేకపోవడం
బి. విద్యుత్‌ కొరత 
సి. పరపతి కొరత
డి. పైవన్నీ

 జిల్లా స్థాయిలో అతిచిన్న గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఏర్పాటైంది ?
ఎ. పారిశ్రామిక వాడలు 
బి. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు
సి. ఎస్‌ఐడీసీఓ 
డి. పైవేవీకావు

ఇంకా :

మీకు తెలుసా ?
మన విశ్వం
పర్వత శ్రేణులు
ఎడారులు
పీఠభూముల