భారత దుఃఖదాయినిగా పేరుపొందిన నది ఏది ? 'పంచనదుల భూమి'గా ప్రసిద్ధిచెందిన భారతీయ రాష్ట్రం ఏది ? - నదులు - జనరల్ నాలెడ్జ్ బిట్స్

నదులు కోసం చిత్ర ఫలితం


1. సాంబార్, చిల్కా, మానస సరోవరం, రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతాల్లో  'లోతట్టు పారుదల వ్యవస్థ'  దేనిలో ఉంది? 
జవాబు   : చిల్కా ప్రాంతం 

2. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ప్రవహించే నది?
జవాబు   : తపతి

3. భారతదేశంలో అత్యంత పొడవైన నది?
జవాబు   :  గంగా

4. అతిపెద్ద పరీవాహక ప్రాంతం (catchment area) ఉన్న నది? 
జవాబు   :  కృష్ణ

5. భారత దుఃఖదాయినిగా పేరుపొందిన నది ఏది ? 
జవాబు   :  కోసి

6. భారతదేశంలో అత్యంత ఎత్తయిన జలపాతం- 
జవాబు   :  జోగ్

7. శివసముద్ర జలపాతం, ఏ నది మీద ఉంది? 
జవాబు   :  కావేరి

8. కాశ్మీర్‌లోని ఉలార్ సరస్సు- 
జవాబు   :  టర్మినల్ మొరైనిక్ డ్యామ్ వల్ల ఏర్పడిన సరస్సు 

9. భారతదేశంలో రెండో అతిపెద్ద నదీ హరివాణం-
జవాబు   : గోదావరి

10. చిల్కా సరస్సు ఏయే నదుల డెల్టాల మధ్య ఉంది? 
జవాబు   :  మహానది-గోదావరి

11. ష్సోక్ దేనికి ఉపనది?
జవాబు   : సింధు

12. వింధ్య, సాత్పుర పర్వతశ్రేణుల మధ్య ప్రవహించే నది?
జవాబు   : నర్మద

13. అమరావతి, భవాని, హేమవతి, కబిని దేనికి ఉపనదులు?
జవాబు   : కావేరి 

14. గంగానదీ వ్యవస్థలో ఏ ఉపనది, ఉత్తరం దిశగా ప్రవహిస్తుంది?
జవాబు   : సోన్

15. సాంబార్ సరస్సు, రాజస్థాన్‌లోని ఏ నగరానికి అత్యంత సమీపంగా ఉంది? 
జవాబు   :  జైపూర్

16. భారతదేశంలో తూర్పు దిశగా ప్రవహించే నదుల్లో డౌన్ వార్పింగ్ వల్ల విదీర్ణ దీవిని ఏర్పరిచే నది-
జవాబు   : దామోదర్ 

17. కావేరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది? 
జవాబు   : కర్ణాటక 

18. ఆసియాలో మొదటి సోలార్ పాండ్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు   : గుజరాత్‌లోని భుజ్ (కచ్) 

19.  గోదావరి, కృష్ణ, మహానది, కావేరి నదుల్లో అత్యంత పొడవైనది  ఏది?
జవాబు   :  గోదావరి

20. 'పంచనదుల భూమి'గా ప్రసిద్ధిచెందిన భారతీయ రాష్ట్రం ఏది ?
జవాబు   : పంజాబ్

21. దక్షిణ భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదులు-
జవాబు   : నర్మద, తపతి

22. అమర్‌కంటక్ నుంచి జనించే నది ఏది?
జవాబు   : నర్మద

23. కావేరి నది ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి ప్రవహిస్తుంది? 
జవాబు   : కర్ణాటక - తమిళనాడు

24. భాక్రానంగల్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఏయే రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు? 
జవాబు   :  పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ 

25. తృణధాన్యాల సాగుకు అనువైన నేలలు ఏవి? 
జవాబు   : ఒండలి

26. అటవీ రకాల్లో భారతదేశంలో గరిష్ఠ విస్తీర్ణాన్ని ఆక్రమించే అడవులు ఏవి?
జవాబు   : ఉష్ణమండల ఆర్థ్ర ఆకు రాల్చే అడవి 





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment