మానవ శరీరంలో కదలని కీళ్లు ఎక్కడ ఉంటాయి? మానవుని పుర్రెలో ఉండే ఎముకలు ఎన్ని? మానవ శరీర నిర్మాణ వ్యవస్థ - బిట్స్ - వి.అర్.ఒ, వి.అర్.ఏ పరీక్షల ప్రత్యేకం


human body parts కోసం చిత్ర ఫలితం



Q .   కాండాలలో ఆహార పదార్థాలు నిల్వ చేయు మొక్కలకు ఉదాహరణలు?
- బంగాళదుంప, పసుపు, అల్లం, చెరుకు, వెల్లుల్లి, ఉల్లి మొదలుగునవి

Q .   జంతువుల్లో వేగంగా పరిగెత్తే జంతువైన చిరుత పులి వేగం ఎంతి?
- సుమారు గంటకు 97 కీ.మీ

Q .   జంతువుల్లో నెమ్మదిగా కదిలే జంతువైన నత్త యొక్క చలించే వేగం ఎంత ?
- సెకనుకు సుమారు 0.013 నుండి 0.028 మీటర్లు

Q .   ఎముకకు అతికి ఉండి, కండరాల్లో గుండ్రంగా, తెల్లగా ఉండే దారాల్లాంటి తంతువులను ఏమం టారు?
- అస్థిపంజరం

Q .   దేహంలో రెండు ఎముకలను కలపడానికి ఉండే ప్రత్యేకమైన కండరపు తంతువులను ఏమంటారు?
- లిగమెంట్లు

Q .   భుజం నుండి మెడవరకు ఉండే రెండు ఎముకలు ఏవి?
- జత్రుక మరియు రెక్క ఎముక(భుజాస్తులు అంటారు)

Q .   మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది?
- ఫీమర్‌ ఇది తొడ భాగంలో ఉంటుంది

Q .   పక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకను ఛాతీ ఎముకతో కలిపి ఏర్పరిచే భాగం
- ఉర : పంజరం

human body parts కోసం చిత్ర ఫలితం
Q .   మానవునిలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి?
-  33

Q .   మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది?
- స్టెఫిన్‌ ఇది చెవి లోపలి భాగంలో ఉంటుంది

Q .   నడుము కింది భాగంలో ఉండే ఒకే విధమైన ఎముక నిర్మాణాన్ని ఏమంటారు?
- ఉరోమేఖల

Q .   ఉరోమేఖల ఏ ఎముకలతో తయారవుతుంది?
- కటివలయ ఎముకలు

Q .   శరీరంలో మృదులాస్థి ఉండే భాగాలు?
- చెవి, ముక్కు వెన్నుపూసల మధ్య

Q .   ఎముకల మధ్య కీళ్లు కలిసిపోయి కదలని కీళ్లుగా అనేక ఎముకలు కలిసి ఏర్పడి మెదడును కప్పి ఉంచి రక్షించే నిర్మాణాన్ని ఏమంటారు?
- కపాలం (లేదా) పుర్రే

Q .   ఎముకలు కదలడానికి వీలుగా తోడ్పడే శరీర నిర్మాణాలను ఏమంటారు? 
- కీళ్లు

Q .    భుజంలో ఉండే కీలుని ఏమని పిలుస్తారు?
- బంతి గిన్నె కీలు

Q .    ఏ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది?
- బంతిగిన్నె కీలు

Q .    ముంజేతి దగ్గర, మోకాళ్ల దగ్గర ఉండే కీళ్లు ఏవి?
- మడతబందు కీలు

Q .    మెడలో ఉండే కీలు ఏది?
- బొంగరపు కీలు

Q .    మానవ శరీరంలో కదలని కీళ్లు ఎక్కడ ఉంటాయి?
- పుర్రె (పై దవడకు, తలకు మధ్య)

Q .    మనం పై దవడను కదిలించకపోవడానికి కారణం?
- పై దవడకు, తలకు మధ్య కదలని కీలు ఉండటం వలన

Q .    మానవుని పుర్రెలో ఉండే ఎముకలు ఎన్ని?
 - 22

Q .    పుర్రెలో ఉండే ఎముకలన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని ఏమంటారు?
- కార్నియం

Q .    మానవునిలో ఉండే అవయవాల్లో నీటిపై తేలగల అవయం ఊపిరితిత్తులు అని పేర్కొన్నది ఎవరు?
- అమెరికాలోని మిన్నెసోటా సైన్సు మ్యూజియం

Q .    మానవుని గుండె నిమిషానికి ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది ?
- 5 నుంచి 30 లీటర్లు

Q .    ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవిత కాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
- 2.5 బిలియన్ల సార్లు

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment