అతినిద్రా వ్యాధిని వ్యాపింపజేసే కీటకం ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్



1. కింది వాటిలో అభివృద్ధి చెందని అతి ప్రాథమికమైన జంతువులు ఏవి?
జవాబు :  పోరిఫెరా

2. ''అమీబియాసిస్‌'' అనేది కింది అవయవానికి చెందిన వ్యాధి?

జవాబు :పెద్దపేగు 

cc fly కోసం చిత్ర ఫలితం
3. అతినిద్రా వ్యాధిని వ్యాపింపజేసే కీటకం ఏది?

జవాబు:  సీసీ ఈగ

4. సాండ్‌ పె ద్వారా వ్యాపించే వ్యాధి ఏది?

జవాబు:  కాలా అజార్‌ 

5. అతిసారవ్యాధి ఈ కింది వాటివల్ల కలుగుతుంది?

జవాబు:   ప్రోటోజోవా

6. మొట్టమొదటి బహుకణ జీవులు ఏవి?

జవాబు:  పోరిఫెరా జీవులు

shark fish కోసం చిత్ర ఫలితం
7. కిందివా
టిలో నిజమైన చేప ఏది?
జవాబు: షార్క్‌చేప

8. ప్రవాళాలు లేదా కోరల్స్‌ ఉండే పదార్థం ఏది?

జవాబు:  కాల్షియం కార్బోనేట్‌

9. బోదకాలు వ్యాధిని కలుగజేసే జీవి ఏది?

జవాబు:  ఉకరేరియా బాంక్రాఫ్టి 




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment