సముద్రాల్లో అగ్ని పర్వతాలు బద్దలైనపుపడు ఏర్పడే అతి పెద్ద సముద్ర అలలను ఏమంటారు ? - జనరల్ నాలెడ్జ్ బిట్స్




1. రాగితో తయారు చేసిన గొడ్డళ్లు లభించిన ప్రదేశం ? 
- జోర్వో, చందోలి


2. సింధూ నది వరదల వల్ల సింధూ నాగరికత పతనమైందని చెప్నివారు ? 
- డెల్స్‌

3. అశోకుని స్థూపాన్ని ఢిల్లీకి తెచ్చింది ? 
- ఫిరోజ్‌ షా తుగ్లక్‌

4. నష్‌గని నాణేన్ని ప్రవేశపెట్టింది ?
- ఫిరోజ్‌షా తుగ్లక్‌

5. భగవద్గీతను పర్షియన్‌ భాషలోకి తర్జుమా చేసింది ? 
- ధారాషికో


6. ఖజురహో దేవాలయాల దాతలు ? 
- చందేలా వంశజులు


7. తొలివేద ఆర్యులు మొదటిగా భారత్‌లో స్థిరపడిన ప్రాంతం ? 
- పంజాబ్‌

8. తొలివేద ఆర్యుల గురించి ప్రధానంగా తెలిపే ఆధార సాహిత్యం ? 

- రుగ్వేదం

9. యుద్ధాల్లో ఆర్యుల విజయానికి దోహదపడిన అంశం ? 
- గుర్రపుస్వారీ


10. వడ్డీ వ్యాపారం గురించి ఏ బ్రాహ్మణంలో ప్రస్తావించారు ? 
- శతపథ బ్రహ్మాణం

11 ఉపనిషత్తులు ఎన్ని ? 
-108
ఉపనిషత్తులు కోసం చిత్ర ఫలితం

12. యుద్ధం మనిషి మనసులోనే ప్రారంభమవుతుంది అని ఏ వేదంలో ఉంది ? 
- అధర్వణ వేదం

13. నీట మునిగిన వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రథమచికిత్స ?
- కృత్రిమ శ్వాస అందించాలి


14. ప్రథమ చికిత్సకు ఆద్యుడు ? 
- ఇస్‌మార్క్‌

15.రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విటమిన్‌ ? 
- కె విటమిన్‌

16. విటమిన్లకు మరోపేరు ? 

- సూక్ష్మపోషకాలు

17. క్షయ, గవదబిళ్లలు, కోరింత దగ్గు వ్యాధుల్లో సంక్రమణ జరిగే పద్ధతి ? 
- లాలాజల తుంపర


18. సముద్ర జలాల్లో ఎంత శాతం ఉప్పు లవణాలు ఉంటాయి. ? 
- 3.5శాతం

19. సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే అడవుల్ని ఇలా పిలుస్తారు ? 

- మ్యాంగ్రూవ్స్‌ లేదా మడ అడవులు

20.మట్టి నీరు ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోకి మారిస్తే ఆ మట్టిలో ఏమి ఉన్నట్లు ?
- క్షారత్వం

21. మట్టి నీరు నీలి లిట్మస్‌ను ఎరుపు రంగులోకి మారిస్తే ఆ మట్టిలో ఏమి ఉన్నట్లు ?

 -ఆమ్లత్వం

22. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు ? 
- 1972

23. హోలీ రంగుల్లో వాడే కెమికల్స్‌ వల్ల కలిగే ప్రమాదం ? 
- అంథత్వం

24. కంటికి కనిపించని కాలుష్యం ? 
- శబ్ద కాలుష్యం

25. మనం ఎంత డెసిబల్స్‌ వరకూ శబ్దం వినగలం ? 
- 50-60 డెసిబల్స్‌


26. మన దేశంలో అటవీ భూములు విస్తీర్ణం ఎంత శాతం ? 
- 19

27. ప్రపంచంలో ఎంత శాతం మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు ?

 - 50శాతం

28. ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు దాటింది ? 

- 600కోట్లు

29. ఓజోన్‌ ఏ రంగులో ఉంటుంది ? 
- లేత నీలిరంగు

30.ఓజోన్‌ పొర ఏ కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది ? 

- అతినీలలోహిత

31. భూమిపై వ్యాపించి ఉన్న గాలి పొరను ఏమంటారు ? 
-వాతావరణం

32. శిలా విగ్రమాలు, చారిత్రక కట్టడాలు ఏ వర్షాలకు పాడైపోతాయి ? 

-ఆమ్ల

33. ఉష్ణ ప్రవాహాల దిశలో మార్పులు రావడం వల్ల వాతావరణంలో ఏర్పడే వేడిని ఏమంటారు ? 

- ఎల్‌నినో


34. సముద్రాల్లో అగ్ని పర్వతాలు బద్దలైనపుపడు ఏర్పడే అతి పెద్ద సముద్ర అలలను ఏమంటారు ? 
- సునామి


35.దేని వల్ల ఒక్కసారిగా పెద్ద వర్షాలుపడి, వరదలతో గ్రామాలు, నగరాలు మునిగిపోతాయి ? 
- లానినా


36. 1872లో ఆమ్లవర్షం గురించి చెప్పిన శాస్త్రవేత్త ? 
- రాబర్ట్‌ ఎంజిస్‌


37. సముద్ర జలాల్లో అంతరించిపోతున్న చేపలు ? 
- హలిబల్‌


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment