నోబెల్ బహుమతి గెలుచుకున్న రెండో భారతీయుడు ఎవరు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్


1. భారత్‌లో మొదటి కాగితం మిల్లును ఎప్పుడు ప్రారంభించారు ? 
1870

2. మొదటి జనపనార పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు ? 

1888

3. మురుగు (సీవేజ్‌) కలవడం వల్లత తాగునీటిని కలుషితం చేసే బ్యాక్టీరియా ? 

కొలిఫాం బ్యాక్టీరియా

4. తాగునీటిలో నైట్రేట్‌లు చేరడానికి కారణమయ్యే ప్రధాన కాలుష్య కారకాలు ? 

రసాయన ఎరువులు

5. నీటిలో కరిగి ఉండే లవణాల శాతాన్ని తెలిపే ప్రమాణం ? 

పార్ట్స్‌ పర్‌ మిలియన్‌(పిపిఎం)

6.వేటి వల్ల ఓజోన్‌ పొరలు పలచబడిపోతున్నాయి ? 

క్లోఫ్లోరో కార్బన్‌లు

7. సముద్రాల్లో అగ్ని పర్వతాలు బద్దలైనపుపడు ఏర్పడే అతి పెద్ద సముద్ర అలలను ఏమంటారు ? 

సునామి

8. సునామీ బారి నుంచి ఏ రకమైన అడవులు రక్షిస్తాయి ? 

మడ లేదా మ్యాంగ్రూవ్స్‌

9. భూమిపై ఉన్న సముద్ర జలాల శాతం ఎంత ? 

70 శాతం


10. ఎలక్ట్రిక్ ల్యాంప్‌ను కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ ఏ దేశస్థుడు?
 అమెరికా

11. 'ఎ సూటబుల్ బాయ్' గ్రంథ రచయిత?
విక్రమ్ సేథ్

12. అబిసీనియా దేశం నూతన నామం?
 ఇథియోపియా

13. ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయకే చరిత్ర కెక్కారు. ఈమె ఏ దేశానికి ప్రధాన మంత్రిగా వ్యవహరించారు?
 శ్రీలంక

14. ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు-
 117వ రాజ్యాంగ సవరణ బిల్లు

15. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం?
 కిలిమంజారో

16. 'గాడ్ ఆఫ్ అగ్రికల్చర్' గా ఏ గ్రహాన్ని పిలుస్తారు?
 శని

17 'మహామాన్య' బిరుదాంకితులు?
 మదన్ మోహన్ మాలవ్య

18 నోబెల్ బహుమతి గెలుచుకున్న రెండో భారతీయుడు ఎవరు?    
 సి.వి.రామన్

సి వి రామన్ కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment