| ఒలంపిక్స్
లో తొలి స్వర్ణం ఎవరిది? |
| చైనా |
|
| ఒలంపిక్స్ లో అత్యధిక పతకాలు
ఎవరికి వచాయి? |
| అమెరికా (104 పథకాలు) |
|
| ఒలంపిక్స్ లో అత్యధిక పతకాలు
సాధించిన రెండవ దేశం? |
| చైనా (88 పథకాలు) |
|
| ఒలంపిక్స్ లో భారత్ కు ఎన్నవా
స్టానం ఉంది |
| 6 వ స్టానం (55 పథకాలు) |
|
| 30వ క్రేడలను ఎవరు
ప్రారంభించారు? |
| రెండవ ఎలిజబెత్ రాణి |
|
| 30 ఒలంపిక్ క్రీడలు ఎక్కడ
జరిగాయి? |
| లండన్‌లోని స్టాట్ ఫోర్డ్
స్టేడియం లో |
|
| 30 వ ఒలంపిక్ క్రీడలు ఎప్పుడు
ప్రారంభమయాయి? |
| 27/7/2014 నుంచి 13/08/2014
వరకు |
|
| 30 వ ఒలంపిక్ క్రీడలలో కొతగా
చేర్చిన క్రీడలు ఏవీ? |
| టెన్నిస్ ( మిక్స్డ్, డబుల్) ,
ఓనియన్ రేసింగ్, ఇన్ ట్రాక్ సైక్లింగ్, మహిళా బాక్సింగ్ |
|
| 30వ ఒలంపిక్ క్రీడలను అయిన
కర్చు ఎంత? |
| 31, 022 కోట్లు |
|
| 30వ ఒలంపిక్ లో ఎన్ని రకాల
క్రీడలు నిర్వహించారు? |
| 36 రకాలు |
|
| 30 ఒలంపిక్ క్రీడలలో మొతం ఎన్ని
పతకాలు కలవు? |
| 302 పథకాలు |
|
| 30 వ ఒలంపిక్ క్రీడలలో
తొలగించిన క్రీడలు ఏవీ? |
| బేస్ బాల్, సాఫ్ట్ బాల్ |
|
| 30 వ ఒలంపిక్ క్రీడలకు ఎంత మంది
క్రీడాకారులు పాల్గొన్నారు? |
| 204 దేశాల నుంచి దాదాపు 10,500
మంది |
|
| 30 వ ఒలంపిక్ క్రీడలలో పథకాలు
సాధించిన దేశాలు ఎన్ని? |
| 85 దేశాలు |
|
| ఒలంపిక్ క్రీడలకు భారత్ నుంచి
ఎంత మంది క్రీడాకారులు పాల్గొన్నారు? |
| 13 క్రీడాంశాలలో 81 మంది |
|
| 30 వ ఒలంపిక్ లో భారత్ సాధించిన
పథకాలు ఎన్ని? |
| 6 పథకాలు |
|
| వరుసగా రెండు సార్లు పథకాలు
సాధించిన భారతీయుడు ఎవరు? |
| సుషీల్ కుమార్ |
|
| ఒలంపిక్ క్రీడలో అత్యధిక పథకాలు
సాధించిన వారు ఎవరు? |
| మైఖల్ - అమెరికా - స్విమ్మింగ్
- 6పథకాలు |
|
| అట్లాంతా లో ఒలంపిక్ క్రీడలు
ఎప్పుడు జరిగాయి? |
| 1996 లో |
|
| 2000 వ సంవస్తరంలో ఒలంపిక్
క్రీడలు ఎక్కడ జరిగాయి? |
| సిడ్నీ |
|
| 28 వ ఒలంపిక్ క్రీడలు ఎక్కడ
ఎప్పుడు జరిగాయి? |
| ఏథెన్స్ లో 2004 |
|
| 2012 సంవస్తరంలో ఒలంపిక్
క్రీడలు ఎక్కడ జరిగాయి? |
| లండన్ |
|
| ఒలంపిక్ క్రీడలకు ఎక్కువ సార్లు
ఎక్కడ జరిగాయి? |
| లండన్ |
|
| 31 వ ఒలంపిక్ క్రీడలు ఎక్కడ
జరగనున్నాయి? |
| 2016 వ సంవస్తారం లో బ్రెజిల్
లోని రియొడి జెనీరోలో |
|
| ఒలంపిక్ క్రీడలలో బంగారు పథకం
బరువు ఎంత? |
| 410 గ్రాములు |
|
| ఒలంపిక్ క్రీడలలో పరుగు పందెం
లో వరుసగా మూడు సార్లు పథకాలు సాధించినది ఎవరు? |
| ఉస్సెన్ బోల్ట్ ( జమికా) |
|
| ఒలంపిక్ క్రీడలలో పాల్గొన్న అతి
చిన్న వయసు గల వారు ఎవరు? |
| మిస్ ఫ్రాంక్లిన్ (అమెరికా -17
సం) |
|
| ఆరో ఒలంపిక్ క్రీడలను ఎందుకు
రద్దు చేశారు? |
| మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా |
|
| 12, 13 వ ఒలంపిక్ క్రీడలను
ఎందుకు రద్దు చేశారు? |
| రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా |
|
| ఒలంపిక్ క్రీడలు మొదట ఎక్కడ
ప్రారంభమయ్యాయి? |
| గ్రీస్ లోని మౌంట్ ఒలంపియాలో |
|
| ఒలంపిక్ క్రీడలను నిషేధించిన
రాజు ఎవరు? |
| రోమన్ చక్రవర్తి ( తీయో డిసిస్
) |
|
| ఒలంపిక్ క్రీడలను తిరిగి
ప్రారంభించిన వారు? |
| బార్ఆన్ పియార్రీ డి కౌబార్టిన్
( ఫ్రాన్స్) |
|
| మొదటి ఒలంపిక్ క్రీడలు ఎక్కడ
జరిగాయి? |
| ఏథెన్స్ (1896 లో) |
|
| ఒలంపిక్ క్రీడల చిహ్నం ఏది? |
| నీలం, ఎరుపు,
పసుపు,నలుపు,ఆకుపాఛ గల 5 వృతాలు |
|
| ఒలంపిక్ క్రీడల సందేశం ఏమిటి? |
| జీవితంలో గెలవడం కంటే పోరాడటమే
ముఖ్యం |
|
| ఒలంపిక్ యొక్క మోటో ఏమిటి? |
| INSPAIRE A GENERATION |
|
| 30వ ఒలంపిక్ క్రీడల నినాదం
ఏమిటి? |
బ్రిటన్ ను గర్వపదేలా చేయండి
| ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ సిరీస్ దేనికి సంబంధించింది? |
| క్రికెట్ |
|
| ఇరానీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? |
| క్రికెట్ |
|
| మెర్డెకా కప్ దేనికి సంబంధించింది? |
| ఫుట్‌బాల్ |
|
| ఆగాఖాన్ కప్ ఏ ఆటకు సంబంధించింది? |
| హాకీ |
|
| థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? |
| బ్యాడ్మింటన్ |
|
| లాన్ టెన్నిస్‌కు సంబంధించిన కప్? |
| వింబుల్డన్ |
|
| రంజీ
ట్రోఫీ దేనికి సంబంధించింది? |
| క్రికెట్ |
|
| ఫిఫా
కప్ దేనికి సంబంధించింది? |
| ఫుట్‌బాల్ |
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment