General Science Bits
1) మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి? |
కాలేయము |
2) ప్రొటీన్లను పెస్టోన్లుగా మార్చే ఎంజైమ్? |
పెప్సిన్ |
3) మొక్కల నుండి వచ్చే ఆహారంలో ఈ విటమిన్ వుండదు... |
డి-విటమిన్ |
4) అమీబా చలనాంగాలు? |
మిధ్యాపాదములు |
5) ఈ క్రింది వాటిలో వైరస్ ద్వారా సంభవించే అంటువ్యాధి? |
కలరా |
6) ఈ క్రింది వానిలో వినాళ గ్రంథి? |
థైరాయిడ్ |
7) రక్తము గడ్డ కట్టుటకు అవసరమయ్యే విటమిన్ ? |
విటమిన్-కె |
8) థయామిన్ లోపం వలన ఈ వ్యాధి వస్తుంది... |
బెరిబెరి |
9) రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవము? |
సీరం |
10) దీనిని ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక అంటారు... |
ప్లీహం |
11) రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా ఇది కాపాడుతుంది... |
హిపారిన్ |
12) మానవునిలో క్రోమోజోముల సంఖ్య? |
27 |
13) లాలాజలంలోని ఎంజైము? |
ఎమలైజ్ |
14) కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు? |
ఆక్సిజన్ |
15) ఐరన్ లోపం వలన కలిగే వ్యాధి? |
ఎనీమియా |
16) దీనిలోపం వలన గాయిటర్ కలుగుతుంది... |
అయోడిన్ |
17) రక్తంలో ఇన్సులిన్ తగ్గితే వచ్చే వ్యాధి? |
మధుమేహం |
18) హెచ్.ఐ.వి. వైరస్ కలగజేసే వ్యాధి... |
ఎయిడ్స్ |
19) హెపటైటిస్ వైరస్ వలన వచ్చే వ్యాధి... |
కామెర్లు |
20) మానవునిలో సాధారణ రక్తపీడనము... |
120/80 |
21) 13 గదుల హృదయం గల జీవి? |
నత్త |
22) అమీబాలో శ్వాసక్రియ జరిగే విధానము? |
విసరణము |
23) రక్తపీడనాన్ని కొలిచే సాధనము ఏది? |
స్పిగ్మో మానోమీటర్ |
24) ఇవి కేంద్రకం లేని రక్త కణాలు... |
రక్త్ఫలకికలు |
25) ఈ క్రింది వానిలో గజ్జిని కలుగజేసేది... |
ఎకారస్ |
26) చర్మంలో నిర్జీవ కణాలు గల పొర? |
కార్నియం |
27) చర్మానికి రంగు దీని వలన వస్తుంది... |
మెలానిన్ |
28) ఈ క్రింది దానిని పరిక్షించేందుకు అయోడిన్‌ను ఉపయోగిస్తారు... |
పిండి పదార్థం |
29) ఈ జీవి యందు ఎర్రరక్త కణాలు వుండవు... |
వానపాము |
30) ఈ గ్రంథి వాయునాళానికి దగ్గరగా ఉంటుంది... |
అవటు గ్రంథి |
31) కంఠమిలం మీద మూతలా పనిచేసే నిర్మాణము... |
ఉప జిహ్విక |
32) శరీరంలో రసాయన సమన్వయం జరిపే పదార్థాలు? |
హార్మోనులు |
33) నిస్సల్ కణికలు గల కణాలు... |
నాడీ కణాలు |
34) అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలోని దీని ఆధీనంలో ఉంటాయి... |
వెన్నుపాము |
35) మస్తిష్కము యొక్క ఉపరితల వైశాల్యమును వృద్ధిచేయునవి... |
గైరీ |
36) ఈ క్రింది దానిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది... |
కప్ప |
37) తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణము... |
నాభి రజ్జవు |
38) గ్రాఫియన్ పుటికలు దీని నిర్మాణంలో ఉంటాయి... |
స్ర్తి బీజకోశము |
39) సమ్యోగము అనునది ఒక రకమైన... |
లైంగిక ప్రత్యుత్పత్తి |
40) సెల్యులోజ్ అనునది ఒక... |
కార్బోహైడ్రేట్ |
super
ReplyDelete