పెన్సిలిన్‌ ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుంది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్






penicillin కోసం చిత్ర ఫలితం

Q  .కాంతి యొక్క వేగాన్ని తొలిసారిగా కొలిచినదెవరు? 
రోమర్‌

Q .టేపు రికార్డర్‌లోని టేపు దేనితో పూత పూయబడి ఉంటుంది? 
ఫెర్రోమాగటిక్‌పౌడర్‌

Q .విలువ ఆధారిత పన్ను వ్యవస్థ దేనికి వర్తిస్తుంది? 
ఎక్సైజ్‌ డ్యూటీలు

Q .దేశానికి కోశ విధానాన్ని ఎవరు నిర్ధారిస్తారు?
 ఆర్థిక శాఖ

Q .ఏ దేశం సార్క్‌లో 8వ సభ్యురాలు అయింది? 
ఆఫ్ఘనిస్తాన్‌

Q .''ఆర్థిక శాస్త్రం సంపద యొక్క విజ్ఞానం'' అని ఎవరు నిర్వచించారు?
 ఆడంస్మిత్‌

Q .గాంధీ సిద్ధాంతాలను రాజ్యాంగంలో---లో పేర్కొన్నారు? 
ఆదేశిక సూత్రాలు

Q . ప్లాసీయుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 
1757

Q . ''వేదాలు సత్యాన్ని అంతా కలిగి ఉన్నాయి'' అని వ్యాఖ్యానించిన వారెవరు?
 స్వామిదయానంద

Q .రామచరిత మానస్‌ని రచించిన ''తులసిదాసు' ఎవరి సమకాలీకుడు?
అక్బర్‌

Q .అశోకుని శాసనాలలో తనని తను ఏమని సంబోధించబడ్డాడు?
ప్రియదర్శిరాజా

Q .తన రచనలలో కాళిదాసు ప్రత్యేకంగా ఎవరిని ఆరాధిస్తున్నట్లుగా ఉంటుంది?
 దుర్గ

Q .పంచతంత్రము ఎవరి కాలములో రాయబడింది?
వేదికుల తదనంతర కాలం

Q .'యోగసూత్రా' అను గ్రంథాన్ని ఎవరు రచించారు?
 పతంజలి

Q .ప్రముఖ పండితుడు భాణబట్ట ఎవరి కాలంలో నివసించాడు? 
హర్షుడు

Q .14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎవరు? 
వై.వి.రెడ్డి

Q .భారత ప్రణాళిక సంఘం?
 ఒక సలహాలిచ్చే సంస్థ

Q . 1946వ సంవత్సరంలో ప్రణాళిక సలహా బోర్డుని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
 కె.సి.నియోగి

Q .భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖామంత్రి ఎవరు?
ఉపేంద్రజిత్‌ కౌర్‌

Q .పెన్సిలిన్‌ ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుంది? 
పింప్రి

Q .భారతదేశ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందింపబడింది?
 మహాలనోబిస్‌ నమూనా


 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment