సుయజ్ కెనాల్ |
Q . వార్సా సంధిని ఏర్పాటు చేసిన దేశం ? |
రష్యా |
Q . అలీన ఉద్యమ రూపశిల్పి ? |
జవహర్‌లాల్ నెహ్రూ |
Q . నాటో (N.A.T.O.) అనగా ? |
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ |
Q . తృతీయ కూటమిగా ఏర్పడ్డ దేశాలు ? |
అలీన దేశాలు |
Q . న్యూడీల్ విధానాన్ని అనుసరించిన అమెరికా అధ్యక్షుడు ? |
రూజ్‌వెల్ట్ |
Q . సూయజ్ కాలువను జాతీయం చేసింది ? |
నాజర్ |
Q . కాంగో స్వాతంత్య్రం పొందిన సంవత్సరం ? |
1960, జూన్ 30 |
Q . ట్రూమన్ సిద్ధాంతం ద్వారా సహాయం పొందిన దేశాలు ? |
గ్రీస్ - టర్కీ |
Q . ప్రణాళిక, మార్షల్ ప్రణాళికకు ప్రతి చర్యగా ప్రారంభించబడింది |
మాల్తోవ్ |
Q . రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర పక్షాల సేనానాయకుడు ? |
ఐసెన్ హోవర్ |
Q . బ్రస్సెల్స్ సంధి జరిగిన సంవత్సరం ? |
1948 |
Q . జావా, సుమత్రా అనే ఇండోనేషియా దేశాలు ... కి చెందిన వలస రాజ్యాలు |
డచ్ వారికి |
Q . మూడుసార్లు అమెరికా అధ్యక్షునిగా పదవిని చేపట్టిన వారు ఎవరు? |
ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ |
Q . రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా అగ్ర రాజ్యాలైన దేశాలు ... |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ యూనియన్ |
Q . భారతదేశంలో విదేశాంగ విధాన రూపశిల్పి ... |
నెహ్రూ |
Q . ...లో చైనా భారతదేశంపై దాడి చేసింది. |
1962 |
Q . పంచశీల సిద్ధాంతం ...., .... దేశాలకు చెందినది. |
ఇండియా, చైనా |
Q . భారత విదేశీ విధానపు ముఖ్య లక్షణం .... విధానం. |
అలీన |
Q . ప్రచ్ఛన్న యుద్ధం ముఖ్యంగా..., ... దేశాల మధ్య ఉంది. |
అమెరికా,రష్యా |
Q రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రధాని ? |
విన్ స్టన్ చర్చిల్ |
Q . ఈజిప్టు రాజనీతిజ్ఞుడు, అరబ్ ప్రపంచానికి నాయకుడు... |
నాజర్ |
Q . స్వతంత్ర ఇండోనేషియా ప్రథమ అధ్యక్షుడు |
డా. సుకర్నో |
Q . ... సంవత్సరంలో నాటో (N.A.T.O.) ఏర్పడింది. |
1949 |
Q . నాటో (N.A.T.O)కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దేశాలు కుదుర్చుకొన్న సంధి |
వార్సా సంధి |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment