ఇండియా రూపాయి చిహ్నాన్ని "र" కనిపెట్టింది ఎవరు ? అది ఎప్పుడు అమలులోకి వచ్చింది ?





=>  భారతీయ రూపాయి ఇటీవలే ఒక చిహ్నాన్ని సంతరించుకుంది ఈ చిహ్నం యొక్క డిజైనును 15 జులై 2010 నాడు భారతదేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది 
రూపాయి చిహ్నము కోసం చిత్ర ఫలితం
=> ఈ చిహ్నం చూడటానికి దేవనాగరి లిపి యొక్క "र" (ర) మరియు ఆంగ్ల భాష యొక్క అక్షరం "R" (ఆర్) కలగలిపినట్లు వుంటుంది. 

=> 2009 వ సంవత్సరము లో రూపాయికి చిహ్నం సమకూర్చేందుకు గాను ఒక పోటీ ని భారత ప్రభుత్వం నిర్వహించింది. 3,331 ఎంపికల నుండి 5 చిహ్నాలు ఎంపిక చేయబడ్డాయి. 

rupee symbol founder కోసం చిత్ర ఫలితం

=> వీటి లో నుంచి ఐఐటి బొంబాయి కి చెందిన డి.ఉదయ్ కుమార్ సమర్పించిన చిహ్నాన్ని మంత్రివర్గం ఎన్నుకుంది. అదే ప్రస్తుతం భారతీయ రూపాయి చిహ్నం గా నడుస్తోంది

=> మైక్రోసాఫ్ట్ , ఆపిల్ వంటి పెద్ద పెద్ద గణణ యంత్ర (కంప్యూటర్) పరిశ్రమలు ఈ రూపాయి చిహ్నాన్ని కంప్యూటర్ లో ముద్రించేందుకు వీలుగా సాఫ్ట్ వేర్లు తయారు చేశాయి.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment