యుగోస్లేవియా
-->> యుగోస్లేవియా యూరోప్ కు చెందిన ఒక దేశం. ఇది 1918 లో జరిగిన మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఒకప్పటి యుగోస్లేవియా ప్రస్తుతం ఏడు దేశాలుగా విడిపోయింది. అవి మాసిడోనియా, సెర్బియా, మాంటినెగ్రో, క్రొయేషియా, స్లోవేనియా, బోస్నియా, హెర్జ్‌గోవినా. ప్రస్తుతం సెర్బియా, మాంటినెగ్రోలను కలిపి యుగోస్లేవియా అని వ్యవహరిస్తున్నారు. |
-->> మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో క్రొయేషియన్ రాజకీయ నాయకులు, సెర్బియా రాజకీయ నాయకులు కలిసి భవిష్యత్ కోసం, స్లోవేనేలు, క్రోయాట్స్ మరియు సెర్బ్స్ జాతుల కోసం తాత్కాలిక రాష్ట్ర స్థాపన చేయడం జరిగింది . |
-->> రెండవ యుగోస్లేవియా టిటో యొక్క యుగోస్లేవియా లేదా పరోక్ష సామ్యవాద గణతంత్ర వ్యావహారిక పేరు కింద ఈ గణతంత్ర స్లోవేనియా ప్రస్తుత రాష్ట్రాలు, క్రొయేషియా, బోస్నియా & హెర్జ్గొవీనియా, సెర్బియా, మోంటెనెగ్రో, కొసావో మరియు మేసిడోనియా, |
-->> యుగోస్లేవియా ఆగ్నేయ యూరోప్ కు చెందిన ఒక దేశం. ఇది 1918 లో జరిగిన మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఒకప్పటి యుగోస్లేవియా ప్రస్తుతం ఏడు దేశాలుగా విడిపోయింది. అవి మాసిడోనియా, సెర్బియా, మాంటినెగ్రో, క్రొయేషియా, స్లోవేనియా, బోస్నియా, హెర్జ్‌గోవినా. ప్రస్తుతం సెర్బియా, మాంటినెగ్రోలను కలిపి యుగోస్లేవియా అని వ్యవహరిస్తున్నారు |
-->> భారత దేశంలో కుష్టు వ్యాధిగ్రస్తులకు విశేష సేవలు చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరీసా యుగోస్లేవియా దేశానికి చెందినది. |
యుగోస్లేవియా పూర్తి పేరు : Yugoslav Republic |
యుగోస్లేవియా జాతీయగీతం : Hey, Slavs |
యుగోస్లేవియా రాజధాని :Belgrade |
యుగోస్లేవియా అధికార భాషలు : Macedonian language |
యుగోస్లేవియా రాష్ట్రపతి : Peter II |
యుగోస్లేవియా కరెన్సీ : Yugoslav dinar |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment