ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ 2015-16 - Andhra Pradesh Budget 2015 - 16




ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రేవేశపెట్టారు.
ap budget 2015 కోసం చిత్ర ఫలితం
రాష్ట్ర బడ్జెట్ లక్షా 13 వేల 49 కోట్లు గా ఆయన లెక్క కట్టారు.
ap budget 2015 కోసం చిత్ర ఫలితం
నవ్యాంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా యనమల రామకృష్ణుడు బడ్జెట్ 2015 - 16 సంవస్తరానికి గాను 12 మార్చ్ 2015 నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు.
ap budget 2015 కోసం చిత్ర ఫలితం
ఆ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు : 
* రాష్ట్ర బడ్జెట్ 1,13,049 కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ. 34,412 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 78,637 కోట్లు
* రెవెన్యు లోటు రూ. 7300 కోట్లు
* ఆర్థిక లోటు రూ. 17584 కోట్లు
* గత బడ్జెట్ రెవెన్యూ లోటు రూ. 14,242 కోట్లు
* రెవెన్యూ శాఖకు రూ. 14,029 కోట్లు
* గోదావరి పుష్కరాలకు రు. 200 కోట్లు
* విద్యుత్ శాఖకు రూ. 4360 కోట్లు
* పోలీసు శాఖకు రూ. 4,062 కోట్లు
* గనులు, భూగర్భశాఖకు రూ. 27 కోట్లు
* పర్యాటక సాంసృతిక శాఖకు రూ. 339 కోట్లు
* నైపుణ్యాల అభివృద్ధికి రూ. 360 కోట్లు
* రవాణా శాఖకు రూ. 122 కోట్లు
* విపత్తుల నిర్వహణకు రూ. 488 కోట్లు
* అటవీ శాఖకు రూ. 284 కోట్లు
* క్రీడా శాఖకు రూ. 45 కోట్లు
* కార్మిక శాఖకు రూ. 281 కోట్లు
* ఐటీ శాఖకు రూ. 370 కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ. 637 కోట్లు
* మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు రూ. 195 కోట్లు
* రహదార్లు-భవనాల శాఖకు రూ. 2,960 కోట్లు
* రాజధాని నిర్మాణానికి రూ. 3,168 కోట్లు
* గ్రామీణ నీటి సరఫరాకు రూ. 881 కోట్లు
* పంచాయితీ రాజ్ శాఖకు రూ. 296 కోట్లు
* గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 8,212 కోట్లు
* ఉన్నత విద్యకు రూ. 3,049 కోట్లు
* ఇంటర్ విద్యకు రూ. 585 కోట్లు
* పాఠశాల విద్యకు రూ. 14,962 కోట్లు
* వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,728 కోట్లు
* గృహ నిర్మాణ శాఖకు రూ. 897 కోట్లు
* చేనేత-జౌళి శాఖకు రూ. 46 కోట్లు
* వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ. 45 కోట్లు
* నీటి పారుదల శాఖకు రూ. 5,258 కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమశాఖకు రూ. 1,080 కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ. 379 కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ. 3,231 కోట్లు
* గిరిజన సంక్షేమానికి రూ. 993 కోట్లు
* సాంఘీక సంక్షేమ శాఖకు రూ. 2,123 కోట్లు








0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment