సామ్‌సంగ్ మొబైల్ సీక్రెట్ కోడ్స్ ?




సామ్‌సంగ్ కోసం చిత్ర ఫలితం



1. ఐఎమ్ఈఐ నెంబర్ తెలుసుకోవాలంటే : *#06#

2. సాఫ్ట్‌వేర్ వర్షన్ తెలుసుకోవాలంటే :*#9999#

3. సీరియన్ నెంబర్ తెలుసుకోవాలంటే :*#0001#

4. మెమరీ కెపాసిటీ :*#9998*246#

5. డీబగ్ స్ర్కీన్ :*#9998*324#

6. ఎల్‌సీడీ కాంట్రాస్ట్ గురించి తెలుసుకునేందుకు :*#9998*523#

7. వైబ్రేషన్ టెస్ట నిర్వహించేందుకు :*#9998*842#,*#8999*842#

8. రింగ్‌టోన్ టెస్ట్ :*#9998*289#,*#8999*289#

9. డిస్‌ప్లే కాంట్రాస్ట్ :*#0523#

10. ఫోన్ బ్యాటరీకి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు :*#228# ,  *#8999*228#

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment