>> కూల్ డ్రింక్స్ మరియు సోడా వంటి వాటి మూతలు తియ్యగానే బుడగలు రావడం గమనించే ఉంటారు. వాటిల్లో అలా బుడగలు రావడానికి కారణమేంటో తెలుసా?
>> పేద కుటుంబంలో పుట్టిన జోసెఫ్‌కి చిన్నప్పటి నుండే అన్నీ నేర్చుకోవాలనే తపన ఉండేది. ఆ ఆసక్తితోనే అనేక భాషలు నేర్చుకున్నాడు. రసాయన శాస్త్రం పట్ల ఆసక్తితో ఎప్పుడూ ఏవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుండేవాడు.
>> ఆ గాలికి నిప్పును ఆర్పే శక్తి ఉందని తెలుసుకున్నాడు. ఆ వాయువే కార్బన్ డై ఆక్సైడ్. ఈ వాయువును కనుగొన్నందుకు జోసెఫ్ బంగారు పతకాన్ని పొందాడు.
>> ఆ తర్వాత ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులను కూడా కనుగొన్నాడు. అయితే ఆయనకు ఆక్సిజన్ కనుగొన్నందుకు బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment