కెనడా(Canada)- ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.



కెనడా
canada map కోసం చిత్ర ఫలితం

»  కెనడా  ఉత్తర అమెరికా లోని ఉత్తర ప్రాంతంలో పెద్ద భాగమును ఆక్రమించి ఉన్న ఒక దేశం.కెనడా అనే పేరు కెనటా అనే St.లారెన్స్ ఐరోక్వోయియన్ పదం నుండి ఆవిర్బవించింది. కెనటా అనగా "గ్రామం" లేదా "స్థావరం" అని అర్ధం.  ఇది విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతి పెద్ద దేశం. కెనడా ప్రపంచంలోనే బాగా అభివృద్ది చెందిన దేశాల్లో ఒకటి . 

సామ్యుల్ డి చంప్లయ్న్ కోసం చిత్ర ఫలితం
»  ఫ్రెంచ్ అన్వేషికుడు సామ్యుల్ డి చంప్లయ్న్ 1603లో ఈ ప్రదేశాన్ని చేరుకొన్నారు. 
»  దక్షిణములో మరియు వాయుమ్వంలో యునైటడ్ స్టేట్స్తో ఉన్న ఉమ్మడి సరిహద్దు, ప్రపంచములోనే అతి పెద్దది.
సైంట్ లారెన్స్ కోసం చిత్ర ఫలితం
»  పదిహేడవ శతాబ్ద ప్రారంభం నుండి న్యూ ఫ్రాన్సు లోని సైంట్ లారెన్స్ నది ఒడ్డున ఉన్న ప్రదేశాలను మరియు గ్రేట్ లేక్స్ నది ఉత్తర ఒడ్డున ఉన్న ప్రదేశాలను కెనడా అని పిలిచేవారు. తరువాత, ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వారు రెండు ప్రాంతాలుగా విభజించారు. వాటిని అప్పర్ కెనడా మరియు లోయర్ కెనడా గా పేర్కొన్నారు. 1841లో మళ్ళీ ఈ భాగాలు కలిసిపోవటంతో ప్రోవిన్చి ఆఫ్ కెనడా గా పిలవబడటం మొదలయ్యింది
 »  ఏడు సంవత్సరాల యుద్ధం అనంతరం 1763లో ఫ్రాన్స్, ఉత్తర అమెరికా లోని వారు ఆక్రమించిన ప్రదేశాలలో దాదాపు అన్నిటినీ వదులుకుంది. 1867లో మూడు బ్రిటిష్ ఉత్తర అమెరికాల కాలనీలని కలిపి ఒక కాన్ఫేడేరేషన్గా ఏర్పడి, నాలుగు సంస్థానాలను కలిగి ఉన్న ఫెడరల్ డోమినియన్గా కెనడా ఏర్పాటయింది.

Canada కోసం చిత్ర ఫలితం
»  అనేక రాజ్యాంగ సదస్సుల అనంతరం, కాన్స్టిట్యూషన్ యాక్ట్, 1867 ద్వారా ఒక సమాఖ్య ఏర్పడి, కెనడా అనే పేరుతో, ఒంటారియో, క్యుబెక్, నోవా స్కోటియా మరియు న్యు బృన్స్విక్ అనే నాలుగు ప్రావిన్సులు కలిగిన ఒక డొమినియన్ లాగ జూలై 1వ తారీఖున, 1867 సంవత్సరములో ఏర్పాటయింది. 
»  కెనడా దృడమైన ప్రజాస్వామ్య పద్ధతులు కలిగి ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలించే ప్రభుత్వం కలిగిన దేశం. శాసన సభ, ఒక క్రౌన్, ఒక ఎన్నుకోబడిన హౌస్ అఫ్ కామన్స్ మరియు నియమించబడిన ఒక సేనట్ ని కలిగి ఉంది.
Canada కోసం చిత్ర ఫలితం
»  హౌస్ అఫ్ కామన్స్ లో ప్రతి శాసన సభ్యుడు ఒక్కొక్క ఎలేక్ట్రోరల్ జిల్లా లేదా రైడింగ్ నుండి ప్లురాలిటి పద్ధతిలో ఎన్నుకోబడతారు.
»  సేనట్ సభ్యులని ప్రాంతీయ వారీగా ప్రధాన మంత్రి ఎంపికచేస్తే, వారిని గవర్నర్ జనరల్ లాంఛనంగా నియమిస్తారు. సభ్యులు 75 వయస్సు వచ్చే వరకు పదవిలో ఉంటారు
»  కెనడాలో రాజ్యాంగ రాచరికం కూడా ఉంది. క్రౌన్ ఒక లాక్షణిక లేదా లాంఛనప్రాయంగా అధిపతిగా వ్యవహరిస్తారు. క్రౌన్ అనగా, ఎలిజబెత్ రాణి II (చట్టపరమైన దేశ అధిపతి) మరియు రాణి నియమించిన వైస్రాయలు, గవర్నర్ జనరల్ (అధిపతిగా వ్యవహరిస్తారు) మరియు ప్రావిన్స్ లకి లెఫ్టినెంట్ గవర్నర్లు. వీరు రాణి లాంఛనంగా పోషించవలసిన పాత్రని నిర్వహిస్తారు
»  రాజకీయ నిర్వహణలో ప్రధాన మంత్రి (ప్రభుత్వానికి అధ్యక్షుడు) మరియు మంత్రివర్గం ఉండి, దినసరి ప్రభత్వ నిర్ణయాలను అమలు చేస్తారు. 
Canada కోసం చిత్ర ఫలితం
»  కెనడా, పది ప్రావిన్సులు మరియు మూడు ప్రదేశాలు కలిగి ఉన్న ఒక సమాఖ్య. వీటిని ప్రాంతాలుగా కూడా విభజించవచ్చును: పడమట కెనడా, మధ్య కెనడా, అట్లాంటిక్ కెనడా మరియు ఉత్తర కెనడా
»  కెనడా ఉత్తర అమెరికా లోని ఉత్తర ప్రాంతంలో అత్యధిక భాగంలో విస్తరించి, పొరుగు దేశమైన యునైటెడ్ స్టేట్స్ తో దక్షిణ భూభాగపు సరిహద్దును, వాయువ్య భూసరిహద్దును U.S. రాష్ట్రమైన అలాస్కా తోనూ పంచుకుని, తూర్పున ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం నుండి పశ్చిమాన ఉన్న పసిఫిక్ మహాసముద్రం వరకు మరియు ఉత్తరాన ఆర్క్టిక్ మహాసముద్రం దాకా వ్యాపించి ఉంది. 
»  కెనడాలో గల వివిధ జాతుల ప్రజలు నివసిస్తున్నారు.
జాతులు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
21.0% English
15.8% French
15.1% Scottish
13.9% Irish
10.2% German
4.6% Italian
4.0% South Asian
3.9% Chinese
3.9% Ukrainian
3.8% Aboriginal
3.3% Dutch
3.2% Polish
»  మొత్తం విస్తీర్ణం(సముధ్రభాగంతో సహా) లెక్కన కెనడా దేశం ప్రపంచంలో రష్యా తరువాత రెండవ పెద్ద ధేశామేకాక ఆ ఖండంలోని అతి పెద్ద దేశం. భూవిస్తీర్ణములో ఇది రెండవ స్థానములో ఉన్నది
»  కెనడా ప్రపంచం లోని అత్యధిక సంపదకలిగిన దేశాలలో ఒకటి. అధిక తలసరి ఆదాయం కలిగిన ఆ దేశంG8 లలో సభ్య దేశం. అది వాణిజ్యములో ప్రపంచం లోని పది ప్రధాన దేశాలలో ఒకటి.
»  వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీలో ప్రపంచంలోనే అతి ముఖ్యమైన దేశాల్లో కెనడా ఒకటి గోధుమ,జింక్ మరియు యురేనియం,  బంగారం, నికెల్, అల్యూమినియం, సీసము వంటి ఇంకా అనేక సహజ వనరుల ఉత్పత్తిలో కెనడా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. 
కెనడా పూర్తి పేరు :  కెనడా 
కెనడా నినాదం  :  A Mari Usque Ad Mare  (Latin) "From Sea to Sea"
కెనడా జాతీయగీతం  :  "O Canada"
కెనడా రాజగీతం  :  "God Save the Queen"
కెనడా రాజధాని   :  ఒట్టావా
కెనడా అధికార భాషలు :  ఇంగ్లీష్  మరియు  ఫ్రెంచ్

కెనడా ప్రభుత్వం   : Federal parliamentary democracy and constitutional monarchyHM Queen Elizabeth II కోసం చిత్ర ఫలితం
 -  Monarch   : HM Queen Elizabeth II
General David Lloyd Johnston కోసం చిత్ర ఫలితం
 -  Governor  : General David Lloyd Johnston
Stephen Harper కోసం చిత్ర ఫలితం
 -  Prime Minister  : Stephen Harper
కెనడా స్వాతంత్ర్యం : 
 -  British North America Acts  : July 1, 1867
 -  Statute of Westminster  : December 11, 1931
 -  Canada Act  : April 17, 1982
కెనడా జనాభా  :  2015 అంచనా (36వ స్థానం ప్రపంచంలో )
కెనడా జీడీపీ   :మొత్తం $1.499 ట్రిలియన్  (9 వ స్తానం ప్రపంచంలో )
కెనడా కరెన్సీ  :   Dollar ($) (CAD
canada dollar కోసం చిత్ర ఫలితం

canada dollar కోసం చిత్ర ఫలితం

canada dollar కోసం చిత్ర ఫలితం

canada dollar కోసం చిత్ర ఫలితం

canada dollar కోసం చిత్ర ఫలితం

canada dollar కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment