డెన్మార్క్(Denmark ) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం .


డెన్మార్క్ 

denmark map కోసం చిత్ర ఫలితం

అసలు పేరు కింగ్డం ఆఫ్ డెన్మార్క్. రాజధాని నగరం కోపెన్‌హగెన్. 
డెన్మార్క్ దేశం ఓవైపు ఉత్తర సముద్రం మరోవైపు బాల్టిక్ సముద్రం ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం 406 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 89 ద్వీపాలలో మాత్రం ప్రజలు నివసిస్తున్నారు. సముద్ర మట్టానికి కేవలం 171 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక సముద్రతీరం 7300 కిలోమీటర్లు ఉంది. దీనికి 10 వేల సంవత్సరాల చరిత్ర ఉంది.


denmark కోసం చిత్ర ఫలితం
ఈ దేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రూపశిల్పులు, భవననిర్మాణ శిల్పులు ఎందరో ఉన్నారు

denmark కోసం చిత్ర ఫలితం
డెన్మార్క్ దేశంలో మహిళలకు తమ భర్తలను ఎంపిక చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. అలాగే పురుషులు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం పూర్తి నిషేధం.
డెన్మార్క్ దేశంలో ఇనుము, స్టీలు, రసాయన, ఫుడ్‌ప్రాసెసింగ్, యంత్రసామాగ్రి, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, నౌకల తయారీ, మందుల పరిశ్రమలు అనేకంగా ఉన్నాయి. దేశంలో బార్లీ, బంగాళదుంపలు, గోధుమలు, చెరకు పంటలతోపాటు చేపల పెంపకం, పందుల పెంపకం, పాల ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి
డెన్మార్క్ దేశం దాదాపు 406 ద్వీపాలు, ద్వీపకల్పాలతో కూడుకొని ఉంది. ఒక్కో ద్వీపానికి వెళ్ళడానికి వివిధ ఆకారాలలో బ్రిడ్జిలు నిర్మించారు. బ్రిడ్జిలు నిర్మించ వీలు లేని ద్వీపాలకు ఫెర్రీ బోట్లమీద ప్రయాణం చేస్తారు.
denmark కోసం చిత్ర ఫలితం
పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని ఐదు ప్రాంతీయ భాగాలుగా విభజించారు.
1. డెన్మార్క్ రాజధాని ప్రాంతం
2. కేంద్రీయ డెన్మార్క్ ప్రాంతం
3. ఉత్తర డెన్మార్క్ ప్రాంతం
4. జీలాండ్ ప్రాంతం
5. దక్షిణ డెన్మార్క్ ప్రాంతం.
దేశంలో అయిదు రీజియన్‌లు, 98 మున్సిపాలిటీలు ఉన్నాయి. రాజధాని కోపెన్‌హగన్, ఆర్హస్, ఓరెన్స్, ఆల్‌బోర్గ్, ఫ్రెడరిక్స్ బెర్గ్, ఎస్బ్‌జెర్గ్, జెంటోఫ్టె, గ్లాడీసాక్స్, రాండర్స్, కోల్డింగ్, హర్సెన్స్, ఇంకా 45 ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ఉన్నాయి.


denmark కోసం చిత్ర ఫలితం
డెన్మార్క్ దేశానికి వచ్చే యాత్రీకులు తప్పనిసరిగా చూసేది జుట్‌లాండ్ ప్రాంతంలో 17వ శతాబ్దానికి ఆల్‌బోర్ఘ్‌స్ కాజిల్ ,14వ శతాబ్ధానికి  చెందిన బుడోల్ఫిచర్చి,  వీటితోపాటు బిల్లుండ్ విమానాశ్రయం, చెక్కతో చేసిన ఇళ్ళు ఉన్న ఎబెల్ టోఫ్ట్ గ్రామం, మోర్స్‌ద్వీపంలో జెస్ఫెరస్ పూల ఉద్యానవనం చూడదగ్గవి.
denmark కోసం చిత్ర ఫలితం

డెన్మార్క్ అసలు పేరు :  కింగ్డం ఆఫ్ డెన్మార్క్
డెన్మార్క్ జాతీయ గీతం :  Der er et yndigt ల్యాండ్(There is a lovely కంట్రీ)
డెన్మార్క్ రాజధాని : కోపెన్‌హగన్
డెన్మార్క్ అధికార భాషలు :  డేనిష్
denmark parliament కోసం చిత్ర ఫలితం
డెన్మార్క్ ప్రభుత్వము  : యూనిటరి పార్లమెంటరీ
Margrethe II కోసం చిత్ర ఫలితం
డెన్మార్క్ మోనార్క్ : Margrethe II

Helle Thorning-Schmidt కోసం చిత్ర ఫలితం
డెన్మార్క్ ప్రైమ్  మినిస్టర్:   Helle Thorning-Schmidt
డెన్మార్క్ స్వాతంత్ర్యం : 24 March 1948
డెన్మార్క్ విస్తీర్ణం : 
డెన్మార్క్  42.7 km2
గ్రీన్లాండ్   2,166,086 km2
ఫోర్సు  ఐలాండ్స్  1,399 km2 
డెన్మార్క్ జనాబా : 5,639,719
డెన్మార్క్ జీడీపీ :  $324.293 billion
డెన్మార్క్ కరెన్సీ    :  డేనిష్  క్రోనే  (DKK)


denmark currency కోసం చిత్ర ఫలితం

denmark currency కోసం చిత్ర ఫలితం

denmark currency కోసం చిత్ర ఫలితం

denmark currency కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment