మారిషెస్(Marishes) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.



మారిషెస్  
marishes map కోసం చిత్ర ఫలితం

మారిషెస్  అసలు పేరు రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్. మారిషస్ యొక్క రాజదాని  పోర్ట్ లూయిస్. 
ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో, హిందూ మహాసముద్రపు నైఋతిదిశన, మడగాస్కర్ కు పశ్చిమాన 870 కి.మీ. దూరాన ఈదేశమున్నది. 
మారిషస్ లో మొదటి సారి అడుగుపెట్టిన ఐరోపా అన్వేషకులకు ద్వీపంలో ఎటువంటి ప్రజలు దొరకలేదు. మారిషస్ ద్వీపం ది డోడో (Raphus cucullatus) అనబడే పక్షులు మాత్రమే మాత్రమే నివసిచేవి .
marishes కోసం చిత్ర ఫలితం
ద్వీపములోకి అడుగుపెట్టిన ఐరోపా అన్వేషకులకు ఈ పక్షి ఆహారముగా ఉపయోగాపడినది.
యునైటెడ్ కింగ్డమ్ నెపోలియన్ యుద్ధాలు సమయంలో ఫ్రాన్స్ నుండి 1810 లోమారిషస్ ద్వీపాన్ని తన ఆదినం లోకి తేచుకున్నది , 
1968 లో బ్రిటన్ నుంచి స్వతంత్ర మారింది. ఇది ఒక పార్లమెంటరీ గణతంత్రం దేశము. 
మారిషస్ లో మాట్లాడే ప్రధాన భాషలు మారిషన్ క్రియోల్, ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ .
marishes కోసం చిత్ర ఫలితం
ఇంగ్లీష్ వాడుకలో వున్నా భాషలు మారిషన్ క్రియోల్ మరియు వార్తాపత్రికలు మరియు టెలివిజన్  కార్యక్రమాలు ఫ్రెంచ్ లో సాధారణంగా ఉంటాయి
మారిషస్ ప్రదానముగా చక్కెర ఉత్పత్తి మీద ఆధారపడిన దేశము. 
మారిషస్ యొక్క మొత్తం వైశాల్యము 2040 km. 
మారిషస్ జనాబా పరంగా ప్రపంచంలో 153 వ స్థానం మరియు జిడిపి పరంగా ప్రపంచంలో 119 వ స్థానం లోను ఉంది.mauritius flag కోసం చిత్ర ఫలితం
మారిషెస్  అధికారిక నామం  :   రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, 
నినాదం  :  "Stella Clavisque Maris Indici"  (Latin) "Star and Key of the Indian Ocean"
mauritius airport కోసం చిత్ర ఫలితం
రాజధాని  :   పోర్ట్ లూయిస్
అధికార భాషలు  :   ఆంగ్లం,  తెలుగుmauritius parliament కోసం చిత్ర ఫలితం
ప్రభుత్వం  :  పార్లమెంటరీ రిపబ్లిక్
mauritius president కోసం చిత్ర ఫలితం
అధ్యక్షుడు  :  అనిరుధ్ జగన్నాథ్
ప్రధానమంత్రి  :  నవీన్ చంద్ర రామ్‌గులామ్
గణతంత్రం  :  మార్చి 12 1992 
జనాభా  :  1,256,7392 
జీడీపీ  :  $16.0 billion 
కరెన్సీ  :   en:Mauritian rupee (MUR)mauritius currency కోసం చిత్ర ఫలితం

mauritius currency కోసం చిత్ర ఫలితం

mauritius currency కోసం చిత్ర ఫలితం

mauritius currency కోసం చిత్ర ఫలితం

mauritius currency కోసం చిత్ర ఫలితం

mauritius currency కోసం చిత్ర ఫలితం
mauritius currency కోసం చిత్ర ఫలితం








0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment