ఇథియోపియా
ఇథియోపియా ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటి. |
అధికారిక నామం "ఫెడరల్ ప్రజాతంత్ర గణతంత్ర ఇథియోపియా" (Federal Democratic Republic of Ethiopia), ఒక భూపరివేష్టిత దేశం, ఆఫ్రికా ఖండంలో యున్నది. |
దీని ఉత్తరాన ఎరిత్రియా, పశ్చిమానసూడాన్, దక్షిణాన కెన్యా, తూర్పున సోమాలియా మరియు ఈశాన్యాన జిబౌటి దేశాలు గలవు. |
దీని విస్తీర్ణం 1,100,000 చ.కి.మీ. మరియు జనాభా 78,000,000. దీని రాజధాని అద్దిస్ అబాబా. ఇథియోపియా, ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటి, మరియు ఆఫ్రికా ఖండంలోని రెండవ అతిపెద్ద జనాభా గల దేశం. |
ఇథియోపియా అధికారిక నామం : "ఫెడరల్ ప్రజాతంత్ర గణతంత్ర
ఇథియోపియా" ఇథియోపియా జాతీయగీతం : Wodefit Gesgeshi, Widd Innat Ityopp'య "March Forward, Dear Mother Ethiopia". ఇథియోపియా రాజధాని : అడీస్ అబాబా ఇథియోపియా అధికార భాషలు : అంహారిక్ ఇథియోపియా గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు : other languages official amongst the different nationalities and their respective regions. ఇథియోపియా జాతులు : ఒరొమొ 34.49%, అంహారా 26.89%, సోమాలీ 6.20%, తిగ్రే 6.07%;[1][2] the remaining percent are other ethnic groups. ఇథియోపియా ప్రజానామము : ఇధోపియన్ ఇథియోపియా ప్రభుత్వం : Federal m:en:Parliamentary republic1 - ఇథియోపియా అధ్యక్షుడు : m:en:Girma Wolde-Giorgis - ఇథియోపియా ప్రధానమంత్రి : m:en:Meles జేనవి Establishment c. 10th century BC - Traditional date 980 BC - Kingdom of Dʿmt 8th century BC - m:en:Kingdom of Aksum c. 4th century BC - independent Abyssinia 1137 - ఇథియోపియా రాజ్యాంగము 1987 - Democratic Republic 1991 ఇథియోపియా జనాభా : 2008 అంచనా 73,500,000 ఇథియోపియా జీడీపీ (nominal) 2008 అంచనా : మొత్తం $25.081 billion ఇథియోపియా కరెన్సీ : బిర్ర్ (ETB) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment