గ్రీన్‌లాండ్
»గ్రీన్‌లాండ్ అంటే అర్థం "గ్రీన్‌లాండర్ల భూమి". ఇది డెన్మార్క్ సామ్రాజ్యపు భాగస్వామ్య దేశం. ఇది ఆర్కిటిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యన గలదు. |
»1979 లో, డెన్మార్క్ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించింది. ప్రపంచంలోని అతి పెద్ద దీవి. |
గ్రీన్‌లాండ్ పూర్తి పేరు : కలాల్లిత్ నునాత్ గ్రీన్‌లాండ్ |
గ్రీన్‌లాండ్ జాతీయగీతం : Nunarput utoqqarsuanngoravit (Greenlandic) "You Our Ancient Land!" |
గ్రీన్‌లాండ్ రాజధాని : Nuuk
(Godthåb) గ్రీన్‌లాండ్ అధికార భాషలు : Greenlandic (Kalaallisut) (from June 2009) గ్రీన్‌లాండ్ జాతులు : 88% (Inuit and Inuit-Danish mixed ), 12% Europeans, mostly Danish గ్రీన్‌లాండ్ ప్రజానామము : Greenlander, Greenlandic గ్రీన్‌లాండ్ ప్రభుత్వం : Parliamentary democracy within a constitutional monarchy - Monarch : Margrethe II - Prime Minister : Lars Løkke Rasmussen Autonomous country of the Kingdom of Denmark - Home rule 1979 గ్రీన్‌లాండ్ జనాభా : July 2007 అంచనా 57,564 గ్రీన్‌లాండ్ జీడీపీ 2001 అంచనా : మొత్తం $1.1 billion గ్రీన్‌లాండ్ కరెన్సీ : డేనిష్ క్రోనే (DKK) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment