ఫిజీ
ఫిజీ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్ , ఇది ఒక ద్వీప దేశం. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లో వనువాటు కు తూర్పున, టోంగా కు పశ్చిమాన, మరియు టువాలు కు దక్షిణాన గలదు. ఈ దేశం 322 ద్వీపాల సమూహం. |
తవ్వకాలలో బయటపడ్డ మట్టి పాత్రల నుంచి, ఫిజి వాసులు క్రీ.పూ. 3500-1000 సంవత్సరాల కాలంలో నివాసమేర్పరుచుకున్నరని తెలియవస్తోంది. |
డచ్చు అన్వేషకుడు హాబిల్ టస్మాన్ 1643 వ సంవత్సరంలో దక్షిణ మహఖండాన్ని కనుగొనే దిశలో ఫిజిని ఆవిష్కరించాడు. |
బ్రిటీషు ప్రభుత్వం ఈ దీవులను 1874 వ సంవత్సరంలో తమ అధీనంలోకి తీసుకుంది. బ్రిటిషు వాళ్ళు భారతీయ కూలీలను చెరకు తోటలలో పని చెయ్యడానికి తీసుకుని వచ్చారు. |
అప్పటి ఫిజి ప్రథమ గవర్నర్ ఆర్థర్ ఛార్లెస్ హామిల్టన్ గోర్డన్ ప్రాంతీయ కూలీలను నియోగించడాన్ని నిషేధించాడు |
1970 వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభఉత్వం ఫిజికి స్వతంత్రాన్ని ప్రసాదించింది. కానీ వారి ప్రజాస్వామ్యం 1987 వ సం. లో రెండు సైనిక చర్యల వల్ల ఆగిపోయింది. |
ఆ తర్వాత దేశం యొక్క పేరు మార్చి "ఫిజి గణరాజ్యం"గా పెట్టారు.1997 లో ఫిజి ద్వీప సమూహ గణరాజ్యం గా మార్చారు. |
ఫిజి దేశం జనాబా పరంగా ప్రపంచంలో 156 వ స్థానం లోను జిడిపి పరంగా ప్రపంచంలో 112 వ స్తానం లోను ఉంది . |
ఫిజీ అధికారిక నామం : రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్ |
ఫిజీ నినాదం : Rerevaka na Kalou ka Doka na టుయ్( దేవుడికి భయపడు రాణీని గౌరవించు) |
ఫిజీ జాతీయ గీతం : దేవుడు ఫిజీని దీవించుగాక |
ఫిజి రాజధాని : సువా |
ఫిజి అధికార భాషలు : ఇంగ్లీష్ , బు ఫిజియన్ , హిందుస్తానీ |
ఫిజి ప్రభుత్వం : మిలిటరీ |
ఫిజి ప్రెసిడెంట్ : Ratu Josefa Iloilovatu Uluivuda (Josefa Iloilo) |
ఫిజి ప్రధాన మంత్రి : Commodore Josaia Voreqe (Frank) బైనిమరమ |
ఫిజి క్వీన్ : Elizabeth ఈఈ1 |
ఫిజి స్వాతంత్ర్యం యునైటెడ్ కింగ్డం నుండి : 10 October 1970 |
ఫిజి జనాభా : 944,720 |
ఫిజి జీడీపీ : మొత్తం : $4.238 billion |
ఫిజి కరెన్సీ : Fijian dollar (FJD) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment