» ఉప్పు సత్యాగ్రహం మహాత్మా గాంధీచే ప్రారంభింపబడిన ఒక అహింసా ప్రచారోద్యమం.
» ఈ సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరకాలం వుండినది. మహాత్మాగాంధీని జైలునుండి విడుదల చేశాక, వైశ్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్ తో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సంభాషణలు మొదలయ్యాయి
» ఈ సత్యాగ్రహం మూలంగా దాదాపు 80,000 వేలకు పైగా భారతీయులు కారాగారాల పాలయ్యారు. మరియు లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.
» గాంధీగారి అహింసా మార్గంపు విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ రాజ్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగా ఒక మౌనగళం.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment