| ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రేవేశపెట్టారు. |
| రాష్ట్ర బడ్జెట్ లక్షా 13 వేల 49 కోట్లు గా ఆయన లెక్క కట్టారు. |
| నవ్యాంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా యనమల రామకృష్ణుడు బడ్జెట్ 2015 - 16 సంవస్తరానికి గాను 12 మార్చ్ 2015 నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. |
ఆ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు : |
| * రాష్ట్ర బడ్జెట్ 1,13,049 కోట్లు |
| * ప్రణాళిక వ్యయం రూ. 34,412 కోట్లు |
| * ప్రణాళికేతర వ్యయం రూ. 78,637 కోట్లు |
| * రెవెన్యు లోటు రూ. 7300 కోట్లు |
| * ఆర్థిక లోటు రూ. 17584 కోట్లు |
| * గత బడ్జెట్ రెవెన్యూ లోటు రూ. 14,242 కోట్లు |
| * రెవెన్యూ శాఖకు రూ. 14,029 కోట్లు |
| * గోదావరి పుష్కరాలకు రు. 200 కోట్లు |
| * విద్యుత్ శాఖకు రూ. 4360 కోట్లు |
| * పోలీసు శాఖకు రూ. 4,062 కోట్లు |
| * గనులు, భూగర్భశాఖకు రూ. 27 కోట్లు |
| * పర్యాటక సాంసృతిక శాఖకు రూ. 339 కోట్లు |
| * నైపుణ్యాల అభివృద్ధికి రూ. 360 కోట్లు |
| * రవాణా శాఖకు రూ. 122 కోట్లు |
| * విపత్తుల నిర్వహణకు రూ. 488 కోట్లు |
| * అటవీ శాఖకు రూ. 284 కోట్లు |
| * క్రీడా శాఖకు రూ. 45 కోట్లు |
| * కార్మిక శాఖకు రూ. 281 కోట్లు |
| * ఐటీ శాఖకు రూ. 370 కోట్లు |
| * పరిశ్రమల శాఖకు రూ. 637 కోట్లు |
| * మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు రూ. 195 కోట్లు |
| * రహదార్లు-భవనాల శాఖకు రూ. 2,960 కోట్లు |
| * రాజధాని నిర్మాణానికి రూ. 3,168 కోట్లు |
| * గ్రామీణ నీటి సరఫరాకు రూ. 881 కోట్లు |
| * పంచాయితీ రాజ్ శాఖకు రూ. 296 కోట్లు |
| * గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 8,212 కోట్లు |
| * ఉన్నత విద్యకు రూ. 3,049 కోట్లు |
| * ఇంటర్ విద్యకు రూ. 585 కోట్లు |
| * పాఠశాల విద్యకు రూ. 14,962 కోట్లు |
| * వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,728 కోట్లు |
| * గృహ నిర్మాణ శాఖకు రూ. 897 కోట్లు |
| * చేనేత-జౌళి శాఖకు రూ. 46 కోట్లు |
| * వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ. 45 కోట్లు |
| * నీటి పారుదల శాఖకు రూ. 5,258 కోట్లు |
| * స్త్రీ, శిశు సంక్షేమశాఖకు రూ. 1,080 కోట్లు |
| * మైనార్టీ సంక్షేమానికి రూ. 379 కోట్లు |
| * బీసీ సంక్షేమానికి రూ. 3,231 కోట్లు |
| * గిరిజన సంక్షేమానికి రూ. 993 కోట్లు |
| * సాంఘీక సంక్షేమ శాఖకు రూ. 2,123 కోట్లు |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2015-16 - Andhra Pradesh Budget 2015 - 16
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment