హైదరాబాద్‌ పోలీస్‌ చర్యకు పెట్టిన పేరు ?జనరల్ నాలెడ్జ్ బిట్స్



1. పౌర హక్కుల ఉద్యమం హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ? 

- 1938



operation polo కోసం చిత్ర ఫలితం
2. హైదరాబాద్‌ పోలీస్‌ చర్యకు పెట్టిన పేరు ? 

 - ఆపరేషన్‌ పోలో

3. హైదరాబాద్‌లోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ నిర్మాత ?

 - మహబూబ్‌ ఆలీ ఖాన్‌

4.మైదానం, అమీనా, మ్యూజింగ్స్‌ ఎవరి రచనలు ?

 - గుడిపాటి వెంకటాచలం

5. 1896లో పుణెలో విధవాసదన్‌ను ఏర్పాటు చేసింది ఎవరు ? 

- దొండొ కేశవ్‌ ఖార్వే

6. ఆంధ్రలో మొదటి స్త్రీల పత్రిక ?

- సతీహితబోధిని

7. తెలుగు వ్యావహారిక భాషోద్యమ వ్యవస్థాపకుడు ? 

- గిడుగు రామ్మూర్తి

8. వితంతువులకు శారద సదన్‌ పేరుతో పాఠశాలలను స్థాపించిన వ్యక్తి ఎవరు ?

- పండిత రమాబాయి

9. వీర తెలంగాణ రచయిత? 

- రావి నారాయణ రెడ్డి

10. ఆంధ్రా షేక్ప్సియర్‌గా ప్రఖ్యాతి గాంచింది ?

- పానుగంగటి లకీనర్సింహారావు

11. ఖిలాఫత్‌ ఉద్యమ స్థాపకుడు ?

 - మహమ్మద్‌ ఆలీ

12. పశ్చిమ భారత పునరుజ్జీవ ప్రవక్తగా పేరుపొందిన వ్యక్తి ఎవరు ? 

-ఎం.జి. రనడే

13. మదర్‌ నవలను తెలుగులోకి అనువదించింది ఎవరు ?

 - క్రొవ్విడి లింగరాజు

14.గోదావరి, కృష్ణా ఆనకట్టలను నిర్మించి ఆంధ్రలో నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటుకు 

కృషి చేసిన ఆంగ్లేయుడు ? 
సర్‌ ఆర్థర్‌ కాటన్‌

15. ఆంధ్రప్రభ ప్రారంభ సంపాదకుడు ?

- ఖాసా సుబ్బారావు

16. క్విట్‌ ఇండియా ఉద్యమ ప్రతిపాదనాకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు ? 

- పట్టాభి సీతారామయ్య

17. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?

- దయానందుడు

18.అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు గ్రామం ఏ జిల్లాలో ఉంది ?

 - పశ్చిమ గోదావరి జిల్లా

19.భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర రాసింది ?

 - పట్టాభి సీతారామయ్య

20. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైనాడు ?

- 58 రోజులు

21.ఆంగ్లేయులు మచిలీపట్నం వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి నిచ్చిన గోల్కొండ సుల్తాన్‌ ?

 -మహ్మద్‌ కులీకుతుబ్‌షా(1611)

22.కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి చెందిన నౌకాకేంద్రం ?

 - మోటుపల్లి (ప్రకాశంజిల్లా)

23.మొదటి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించిన వారు ?

 - కందుకూరి వీరేశలింగం

24.సైనిక చర్య తర్వాత హైదరాబాద్‌లో భారత ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రి ? 

- ఎం.ఎ.వెల్లోడి

25. 1922లో హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం అధ్యక్షుడు ?

- కొండా వెంకట రంగారెడ్డి

26. బాధ్యతాయుతమైన పరిపాలన తీర్మానాన్ని ఆంధ్రమహాసభ ఏ సమావేశంలో ఆమోదించింది ? 

- నిజామాబాద్‌

27.క్షేత్రయ్య ఏ కాలానికి చెందినవాడు?

 - కుతుబ్‌షాహీల కాలానికి

28.హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించింది ? 

- మహమ్మద్‌కులీ కుతుబ్‌షా

29. అమృతాంజనం కంపెనీని స్థాపించిన ఆంధ్ర పారిశ్రామిక వేత్త

 - కాశీనాథుని నాగేశ్వరరావు

30. ఆంధ్రదేశంలో స్వాతంత్ర సమరం దేనితో ప్రారంభమైంది

 - వందేమాతర ఉద్యమ విస్తరణతో

31. కోటప్పకొండ దొమ్మీకేసు జరిగిన తేదీ ?
- ఫిబ్రవరి 18, 1909

32. బాదామి దేనికి ప్రసిద్ధి ? 

- నిర్మాణాత్మక దేవాలయాలుకు పేరుగాంచింది.

33.బసవపురాణం గ్రంథ కర్త ? 

- పాల్కురికి సోమనాథుడు

34. ఆంధ్రదేశపు రాజా రామ్మోహనరారుగా, ఆంధ్రపునర్‌ వికాస పితగా ప్రఖ్యాతిగాంచిన సంఘ సంస్కర్త ?

 - కందుకూరి వీరేశలింగం

35. కంచి వరకూ రాజ్యాన్ని విస్తరింపజేసిన కాకతీయరాజు ?

 - గణపతి దేవుడు

36. కృత్రిమ రంజనాన్ని తయారుచేసిన శాస్త్రవేత్త ?

- హెన్రీ పెర్కిన్‌

37. తెనాలి బాంబు కేసు జరిగిన సంవత్సరం ?

 -ఏప్రిల్‌ 16, 1909
   

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment