ఉపగ్రహం కక్ష్య అంటే ఏమిటి?

ఒక గ్రహం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఒక నిర్ణీత మార్గంలో దాని చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. ఉదాహరణకు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడని మనకు తెలుసు. 
Satellite

అందుకే చంద్రుడిని భూమికి ఉపగ్రహం అంటారు. వార్తా ప్రసారాలు చేయడానికి ఏర్పాటు చేసిన ఉప గ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలని అంటారు చంద్రుడు మొదలగునవి సహజ ఉపగ్రహాలు. ఒక గ్రహం గురుత్వాకర్షణ శక్తికి లోబడి దాని చుట్టూ తిరిగే నిర్ణీతమార్గాన్నే కక్ష్య అంటారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment