మీ దగ్గర ఉన్న ఫోనులో కొన్ని ఉపయోగపడే పనులు చేసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్ ఫీచర్స్. కాని ఓవర్ లుక్ లో కొంతమంది వాటిని ఇగ్నోర్ చేస్తుంటారు. ఇక్కడ అలాంటి కొన్ని ఫీచర్స్ ను చూడండి. గమనిక: ఇవి చాలా చిన్న విషయాలే కాని అందరికీ తెలియక పోవచ్చు అని పొందుపరిచాం. తెలిసిన వాళ్లు ఇగ్నోర్ చేయండి.
1. మీ ఫోన్ పోయినప్పుడు, దాని లాక్ స్క్రీన్ పై మీ డిటేల్స్ ఉండి, అది దొరికిన వాళ్లు మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఇస్తుంది ఈ ఫీచర్. Settings లోని Security ఆప్షన్ లో Owner Info లో మీరు మీ పేరు, ఫోన్ నంబర్ లేదా పర్సేనల్ ఫేవరేట్ మేసెజ్ ను టైప్ చేసి లాక్ స్క్రీన్ పై కనపడేలా చేసుకోవచ్చు.
2. కాల్ ఫార్వర్డింగ్ ఇప్పుడు అందరికీ మల్టీ సిమ్ లు వాడే పరిస్తితులు వస్తున్నాయి. డబల్ సిమ్ నుండి ట్రిపుల్ సిమ్ అవసరాలు వరకూ వచ్చారు, కాని ట్రిపుల్ సిమ్ ఫోనులు మాత్రం లేవు. సో మీ పాత నంబర్ కు వచ్చే అన్నీ ఫోనులు మీ ప్రస్తుత ప్రైమరీ నంబర్ కు రావటానికి ఎక్స్ట్రా యాప్స్ ఏమీ లేకుండా Settings లో Call settings లో Call Forwarding ఆప్షన్ లోకి వెళ్లి Voice Call ఆప్షన్ ను ఓపెన్ చేసి మీ ప్రైమరీ నంబర్ సెట్ చేసి farwording చేసుకోవచ్చు. ఇందుకోసం 3rd సిమ్ ఫోనులో ఉండనవసరం లేదు. ఇక నుండి ఆ ఫోన్ కు ఎవరు ఫోన్ చేసిన దానికి సిగ్నల్ లేకపోయినా, బిజీ వచ్చినా, ఎత్తకపోయినా ఫార్వార్డ్ అవుతుంది కాల్.
3. డయిలింగ్ ప్యాడ్ మీద కాంటాక్ట్ నేమ్ కూడా టైప్ చేయగలరు మీ ఫోన్ డైలర్ మీద కేవలం నంబర్స్ మాత్రమే కాదు, మీ కాంటాక్ట్స్ పేరును కూడా డయల్ చేయవచ్చు. నంబర్ కన్నా పేరు గుర్తుకు ఉంటుంది కొంతమందికి. లేదా ప్రతీ సారి కాంటాక్ట్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ సర్చింగ్ చేసే టైమ్ ను సేవ్ చేస్తుంది ఇది.
4. ఫోన్ సిగ్నల్ /ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్స్ ను వాడగలరు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మ్యాప్స్ ను ఉపయోగించడం స్మార్ట్ యూసేజ్, కాని అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ లేదు, ఇంటర్నెట్ లేదు. అలాంటప్పుడు ఆఫ్ లైన్ మ్యాప్స్ బాగా ఉపయోగపడుతుంది. గూగల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, లెఫ్ట్ సైడ్ ఉండే 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. Your Places ఆప్షన్ పై క్లిక్ చేసి క్రిందకు స్క్రోల్ చేస్తే "SAVE A NEW OFFLINE MAP" ఆప్షన్ మీద టచ్ చేయండి. ఇప్పుడు Save this map క్రింద చూపించే మ్యాప్స్ లో మీకు కావలిసిన లొకేషన్ వద్దకు వెళ్లి, మీ ఫోన్ స్క్రీన్ లో కనిపిస్తున్న area అంతా మీ ఫోనులో సేవ్ చేసుకోవచ్చు. దీనికి 100MB కన్నా ఎక్కువ డేటా అవసరం ఉండొచ్చు. అలాగే ఆఫ్ లైన్ మ్యాప్స్ ను సేవ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కావాలి.
5. స్క్రీన్ షాట్ మీ ఫోన్ స్క్రీన్ పై కనిపించే దానిని ఫోటో తీయాలా? మీ ఫోన్ పవర్ బటన్ మరియు వాల్యూమ్ క్రింద బటన్ ను ఒకేసారి క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది. తీసిన స్క్రీన్ షాట్ ను గేలరీ లో screenshots ఆల్బమ్ లో చూడగలరు. ఇది ఐ ఫోన్ తో పాటు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా పనిచేస్తుంది.
6. డేటా కేబుల్ లేకుండా కంప్యూటర్ నుండి ఫోన్ లోకి ఫైల్ ట్రాన్సఫర్ ఫోన్ లో కి కంప్యుటర్ నుండి ఫైల్స్ ను ట్రాన్సఫర్ చేయటానికి కేబుల్ అవసరం లేకుండా Airdroid అనే అప్లికేషన్ తో ఫోన్ నుండి కంప్యూటర్, కంప్యూటర్ నుండి ఫోనులోకి ట్రాన్స్ ఫరింగ్ చేసుకోవచ్చు ఏదైనా. దీనికి మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కావాలి
7. ఆటోమేటిక్ hide పక్కన ఉన్నవాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు మీకు కావలిసిన యాప్స్ ను ఆటోమేటిక్ గా hide చేస్తుంది. ఫోన్ స్క్రీన్ లాక్ దగ్గర ముందే రెండు patterns ను సెట్ చేసుకొని, మీ పిల్లలు కాని స్నేహితులు కాని సడెన్ గా ఫోన్ అడిగినప్పుడు వాళ్లకి కొన్ని యాప్స్ కనపడకుండా సెట్ చేసుకున్న రెండవ pattern lock తో అన్ లాక్ చేసి ఇస్తే చాలు, ముందు సెట్ చేసుకున్నట్టు గా మీ ప్రైవేట్ డేటా ఏక్సిస్ చేయగలిగే యాప్స్ అన్ని hide అయ్యిపోయి ఓపెన్ అవుతుంది ఫోన్. అయితే ఇది చేయటానికి ఈ లింక్ లో దొరికే Smart AppLock ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
1. మీ ఫోన్ పోయినప్పుడు, దాని లాక్ స్క్రీన్ పై మీ డిటేల్స్ ఉండి, అది దొరికిన వాళ్లు మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఇస్తుంది ఈ ఫీచర్. Settings లోని Security ఆప్షన్ లో Owner Info లో మీరు మీ పేరు, ఫోన్ నంబర్ లేదా పర్సేనల్ ఫేవరేట్ మేసెజ్ ను టైప్ చేసి లాక్ స్క్రీన్ పై కనపడేలా చేసుకోవచ్చు.
3. డయిలింగ్ ప్యాడ్ మీద కాంటాక్ట్ నేమ్ కూడా టైప్ చేయగలరు మీ ఫోన్ డైలర్ మీద కేవలం నంబర్స్ మాత్రమే కాదు, మీ కాంటాక్ట్స్ పేరును కూడా డయల్ చేయవచ్చు. నంబర్ కన్నా పేరు గుర్తుకు ఉంటుంది కొంతమందికి. లేదా ప్రతీ సారి కాంటాక్ట్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ సర్చింగ్ చేసే టైమ్ ను సేవ్ చేస్తుంది ఇది.
4. ఫోన్ సిగ్నల్ /ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్స్ ను వాడగలరు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మ్యాప్స్ ను ఉపయోగించడం స్మార్ట్ యూసేజ్, కాని అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ లేదు, ఇంటర్నెట్ లేదు. అలాంటప్పుడు ఆఫ్ లైన్ మ్యాప్స్ బాగా ఉపయోగపడుతుంది. గూగల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, లెఫ్ట్ సైడ్ ఉండే 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. Your Places ఆప్షన్ పై క్లిక్ చేసి క్రిందకు స్క్రోల్ చేస్తే "SAVE A NEW OFFLINE MAP" ఆప్షన్ మీద టచ్ చేయండి. ఇప్పుడు Save this map క్రింద చూపించే మ్యాప్స్ లో మీకు కావలిసిన లొకేషన్ వద్దకు వెళ్లి, మీ ఫోన్ స్క్రీన్ లో కనిపిస్తున్న area అంతా మీ ఫోనులో సేవ్ చేసుకోవచ్చు. దీనికి 100MB కన్నా ఎక్కువ డేటా అవసరం ఉండొచ్చు. అలాగే ఆఫ్ లైన్ మ్యాప్స్ ను సేవ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కావాలి.
5. స్క్రీన్ షాట్ మీ ఫోన్ స్క్రీన్ పై కనిపించే దానిని ఫోటో తీయాలా? మీ ఫోన్ పవర్ బటన్ మరియు వాల్యూమ్ క్రింద బటన్ ను ఒకేసారి క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది. తీసిన స్క్రీన్ షాట్ ను గేలరీ లో screenshots ఆల్బమ్ లో చూడగలరు. ఇది ఐ ఫోన్ తో పాటు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా పనిచేస్తుంది.
6. డేటా కేబుల్ లేకుండా కంప్యూటర్ నుండి ఫోన్ లోకి ఫైల్ ట్రాన్సఫర్ ఫోన్ లో కి కంప్యుటర్ నుండి ఫైల్స్ ను ట్రాన్సఫర్ చేయటానికి కేబుల్ అవసరం లేకుండా Airdroid అనే అప్లికేషన్ తో ఫోన్ నుండి కంప్యూటర్, కంప్యూటర్ నుండి ఫోనులోకి ట్రాన్స్ ఫరింగ్ చేసుకోవచ్చు ఏదైనా. దీనికి మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కావాలి
7. ఆటోమేటిక్ hide పక్కన ఉన్నవాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు మీకు కావలిసిన యాప్స్ ను ఆటోమేటిక్ గా hide చేస్తుంది. ఫోన్ స్క్రీన్ లాక్ దగ్గర ముందే రెండు patterns ను సెట్ చేసుకొని, మీ పిల్లలు కాని స్నేహితులు కాని సడెన్ గా ఫోన్ అడిగినప్పుడు వాళ్లకి కొన్ని యాప్స్ కనపడకుండా సెట్ చేసుకున్న రెండవ pattern lock తో అన్ లాక్ చేసి ఇస్తే చాలు, ముందు సెట్ చేసుకున్నట్టు గా మీ ప్రైవేట్ డేటా ఏక్సిస్ చేయగలిగే యాప్స్ అన్ని hide అయ్యిపోయి ఓపెన్ అవుతుంది ఫోన్. అయితే ఇది చేయటానికి ఈ లింక్ లో దొరికే Smart AppLock ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment