1962 నుంచి
| *లోక్ సభ రద్దు అయినా రద్దు కాకుండా ఉండే పదవి ఏది? |
లోక్ సభ స్పీకర్
|
| *లోక్ సభ లొ అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు? |
ఇంద్రజిత్ గుప్తా
| *రాజ్య సభ సభ్యురాలయిన తొలి నటి ఎవరు? |
జయప్రధ
|
| *భారత రాష్ట్రపతి ని ఏమని పిలుస్తారు? |
దేశ ప్రథమ పౌరుడు
| *భారత రాష్ట్రపతి గల అధికారం ఏది? |
వీటో
|
| *భారత రాష్ట్రపతి పాలన ఎన్ని సంవస్థరాలు? |
| 6 నెలలు గరొస్టంగా 3 సం |
|
| *ఉప రాష్ట్రపతి పదవి కాలం ఎంత? |
5 సం
|
| *భారత ఉప రాష్ట్రపతి వేతనం ఎంత? |
1,25,000 రూపాయలు
| *పార్లమెంట్ సమావేశాలను నివహించడానికి అవసరమయ్యే హాజరును ఏమంటారు? |
కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)
|
| *లోక్ సభకు పొటీ చెయవలసిన కనీస వయసు ఎంత? |
25 సం
| *ఆర్థిక బిల్లులు ఎవరి అనుమతితొ లోక్ సభలొ ప్రవేశపెడతారు? |
భారత రాష్ట్రపతి అనుమతితొ
|
| *భారత సర్వ సైన్యాద్యక్షుడు ఎవరు? |
| భారత రాష్ట్రపతి |
|
|
| *ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు? |
చంద్ర శేఖర్
|
| *దక్షిన భారత్ దేశ తొలి ప్రధాని ఎవరు? |
పి వి నరసిం హా రావు
|
| *చాలా తక్కువ కాలం ప్రధానిగా పనిచేసినవారు ఎవరు? |
వాజ్ పేయి (13 రోజులు)
| *భారత్ రత్న పొందిన తొలి ప్రధాని ఎవరు? |
జవహర్ లాల్ నెహ్రు
|
| *భారత ప్రధానిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారు? |
జి ఎల్ నందా
|
| *ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు? |
| లాల్ బహదూర్ శాష్త్రి |
|
| *మొదటి సారిగా రాష్ట్రపతి ఎక్కడ విధించారు? |
పంజాబ్ లొ 1951 లొ
|
| *ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది? |
పంజాబ్ 5 సం
|
| *తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది? |
కర్ణాటక్ (7 రోజులు)
| *మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత? |
489 మంది
|
| *ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత? |
545 మంది
| *లోక్ సభకు ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు? |
బలరాం జక్కర్
|
| *లోక్ సభకు తక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు? |
నీలం సంజీవ రెడ్డి
| *భారత రాష్ట్రపతి వేతనం నెలకు ఎంత? |
1,50,000 రూపాయలు
|
| *భారత రాష్ట్రపతిని ఎలా తొలగిస్తారు? |
మహాభియోగ తీర్మానం ద్వారా
|
| *మొదటి సారిగా మహాభియొగ తీర్మనం ఎవరి మీద ప్రవేశపెట్టారు? |
| వి వి గిరి |
|
|
|
| *ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసినవ్యక్తి ఎవరు? |
జవహర్ లాల్ నెహ్రు
|
| *ఎక్కువ ప్రధానుల అంధించిన రాష్ట్రం ఏది? |
ఉత్తర ప్రదేశ్
|
| *భారత ప్రధానికి కావలసిన వయసు అర్హత? |
25 సం
| *ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన తొలి ప్రధాని ఎవరు? |
వాజ్ పేయి
|
| *ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన రెండవ ప్రధాని ఎవరు? |
నరేంద్ర మోది
|
| *ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది? |
భూటాన్
| *భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి? |
భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి
|
| *భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది? |
డిల్లీ లొని మొఘల్ గార్డెన్
| *మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? |
1952 లొ
|
| *ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది? |
లోక్ సభ స్పీకర్ కు
| *లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు? |
మీరా కుమార్
|
| *రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు? |
సర్వేపల్లి రాధాక్రిష్ణన్
|
| *రాజ్య సభ తొలి డిప్యుటి చైర్మన్ ఎవరు? |
| వి యెస్ మూర్తి |
|
|
| *తక్కువ కాలం ఉప రాష్ట్రపతిగా ఎవరు పని చేసారు? |
వి వి గిరి
|
| *రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా ఎవరు పని చేసారు? |
సర్వే పల్లి రాధాక్రిష్ణన్ , హమీద్ అన్సారి
|
| *పదవిలొ ఉండగా మరనించిన ఉప రాష్ట్రపతి ఎవరు? |
| క్రుష్ణ కాంత్ |
|
|
|
|
| *మొదటి మహిళా ప్రధాని ఎవరు? |
ఇందిరా గాంధి
|
| *భారత రత్న పొందిన తొలి మహిళ ఎవరు? |
ఇందిరా గాంధి
|
| *20సూత్రాల పథకం ఎవరు ప్రవేశపెట్టారు? |
ఇందిరా గాంధి
| *ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? |
ప్రణబ్ ముఖర్జి
|
| *ప్రణబ్ ముఖర్జి ఎన్నవ భారత రాష్ట్రపతి? |
| 13 వ భారత రాష్ట్రపతి |
|
| *లోక్ సభ లొ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? |
వై బి చవాన్
|
| *మొదటి లోక్ సభ కాలము ? |
1952-1957
| *లోక్ సభకు మొదటి స్పీకర్ ఎవరు? |
| జి వి మౌలాంకర్ |
|
| *హత్యకు గురయిన ప్రధాని ఎవరు? |
ఇందిరా గాంధి
|
| *అతి చిన్న వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు? |
| రాజీవ్ గాంధి |
|
| *అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు? |
మొరార్జీ దేశాయి
|
| *హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు? |
రాజీవ్ గాంధి (1991 మే 21 న)
| *భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు? |
| ఇందిరా గాంధి |
| *విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది? |
| 2010 యెప్రియల్ 1 నుంచి |
| *ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు? |
| సర్వే పల్లి రాధాక్రిష్ణన్ |
| *లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది? |
| భారత రాష్ట్రపతి కి |
| * తక్కువ కాలం భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు? |
| జాకీర్ హుస్సైన్ (1 సం 11నెలల 20 రోజులు) |
|
| *భారత రాష్ట్రపతి పదవి కాలం ఎంత? |
5 సం
|
| *భారత రాష్ట్రపతిని రెండు సార్లు నిర్వహించిన వ్యక్తి ఎవరు? |
బాబూ రాజేంద్ర ప్రసాద్
|
| *భారత ప్రధాన మంత్రిని ఎవరు నియమిస్తారు? |
| భారత రాష్ట్రపతి |
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment