లెనిన్ రాజ్యాంగం
| *భారత్ లొ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది? |
1946 ఎన్నికల తరువాత
|
| *భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? |
1946 డిశెంబర్ 9న
| *భారత రాజ్యాంగం భారత దేశమును ఏమని అభివర్ణించినది? |
రాష్ట్రాల యూనియన్
|
| *భారత రాజ్యంగం ముందు మాటలొ ఏమని వ్రాయబడింది? |
"మేము భారత దేశ జనులము , మా రాజ్యాంగ అసెంబ్లి లొ ఆమూదించి ఏ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాము"
| *ప్రపంచంలొ అధికంగా మాట్లాడె భాష ఏది? |
| చైనీస్ (మాండరిన్) |
| *ఇంగ్లీష్ అధికారిక భాషా గా గల రాష్ట్రం ఏది? |
| నాగాలాండ్ |
| *రాజ్యాంగ ముసాయిదా ఎప్పుడు ప్రచురించారు? |
| 1948 ఫిబ్రవరి 21 |
| *ప్రపంచంలొ అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? |
| భారత రాజ్యాంగం |
| *రాజ్యాంగ కమిటి అద్యక్షుడు ఎవరు? |
| డా బి ఆర్ అంబెంద్కర్ |
| *తొలి రాజ్యాంగ పరిషత్ అద్యక్షుడు ఎవరు? |
| డా రాజేంద్ర ప్రసాద్ |
| *ప్రపంచంలొ అతి చిన్న రాజ్యాంగం ఏది? |
| అమెరికా రాజ్యాంగం |
| *భారత రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరించారు? |
| 1976 ఒక్క సారి మాత్రమే (42వ సవరణ) |
| *భారత్ లొ అధికంగా మాట్లాడె భాష ఏది? |
| హింది |
| *భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులొకి వచింది? |
| 1950 జనవరి 26 |
| *ప్రస్తుతం మన రాజ్యాంగం లొ ఎన్ని నిభందనలు ఉన్నయి? |
| 450 నిభంధనలు . 12 షెడ్యూల్స్ , 24 భాగాలు |
| *భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? |
| ఏనుగు |
| *రాజ్యాంగం రాసే పని ఎప్పుడు పూర్తయింది? |
| 1949 నవంబర్ |
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment