1962 నుంచి
*లోక్ సభ రద్దు అయినా రద్దు కాకుండా ఉండే పదవి ఏది? | లోక్ సభ స్పీకర్
| *లోక్ సభ లొ అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు? | ఇంద్రజిత్ గుప్తా
*రాజ్య సభ సభ్యురాలయిన తొలి నటి ఎవరు? | జయప్రధ
| *భారత రాష్ట్రపతి ని ఏమని పిలుస్తారు? | దేశ ప్రథమ పౌరుడు
*భారత రాష్ట్రపతి గల అధికారం ఏది? | వీటో
| *భారత రాష్ట్రపతి పాలన ఎన్ని సంవస్థరాలు? | 6 నెలలు గరొస్టంగా 3 సం |
|
*ఉప రాష్ట్రపతి పదవి కాలం ఎంత? | 5 సం
| *భారత ఉప రాష్ట్రపతి వేతనం ఎంత? | 1,25,000 రూపాయలు
*పార్లమెంట్ సమావేశాలను నివహించడానికి అవసరమయ్యే హాజరును ఏమంటారు? | కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)
| *లోక్ సభకు పొటీ చెయవలసిన కనీస వయసు ఎంత? | 25 సం
*ఆర్థిక బిల్లులు ఎవరి అనుమతితొ లోక్ సభలొ ప్రవేశపెడతారు? | భారత రాష్ట్రపతి అనుమతితొ
| *భారత సర్వ సైన్యాద్యక్షుడు ఎవరు? | భారత రాష్ట్రపతి |
|
|
*ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు? | చంద్ర శేఖర్
| *దక్షిన భారత్ దేశ తొలి ప్రధాని ఎవరు? | పి వి నరసిం హా రావు
| *చాలా తక్కువ కాలం ప్రధానిగా పనిచేసినవారు ఎవరు? | వాజ్ పేయి (13 రోజులు)
*భారత్ రత్న పొందిన తొలి ప్రధాని ఎవరు? | జవహర్ లాల్ నెహ్రు
| *భారత ప్రధానిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారు? | జి ఎల్ నందా
| *ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు? | లాల్ బహదూర్ శాష్త్రి |
|
*మొదటి సారిగా రాష్ట్రపతి ఎక్కడ విధించారు? | పంజాబ్ లొ 1951 లొ
| *ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది? | పంజాబ్ 5 సం
| *తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది? | కర్ణాటక్ (7 రోజులు)
*మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత? | 489 మంది
| *ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత? | 545 మంది
*లోక్ సభకు ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు? | బలరాం జక్కర్
| *లోక్ సభకు తక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు? | నీలం సంజీవ రెడ్డి
*భారత రాష్ట్రపతి వేతనం నెలకు ఎంత? | 1,50,000 రూపాయలు
| *భారత రాష్ట్రపతిని ఎలా తొలగిస్తారు? | మహాభియోగ తీర్మానం ద్వారా
| *మొదటి సారిగా మహాభియొగ తీర్మనం ఎవరి మీద ప్రవేశపెట్టారు? | వి వి గిరి |
|
|
|
*ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసినవ్యక్తి ఎవరు? | జవహర్ లాల్ నెహ్రు
| *ఎక్కువ ప్రధానుల అంధించిన రాష్ట్రం ఏది? | ఉత్తర ప్రదేశ్
| *భారత ప్రధానికి కావలసిన వయసు అర్హత? | 25 సం
*ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన తొలి ప్రధాని ఎవరు? | వాజ్ పేయి
| *ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన రెండవ ప్రధాని ఎవరు? | నరేంద్ర మోది
| *ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది? | భూటాన్
*భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి? | భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి
| *భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది? | డిల్లీ లొని మొఘల్ గార్డెన్
*మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? | 1952 లొ
| *ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది? | లోక్ సభ స్పీకర్ కు
*లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు? | మీరా కుమార్
| *రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు? | సర్వేపల్లి రాధాక్రిష్ణన్
| *రాజ్య సభ తొలి డిప్యుటి చైర్మన్ ఎవరు? | వి యెస్ మూర్తి |
|
|
*తక్కువ కాలం ఉప రాష్ట్రపతిగా ఎవరు పని చేసారు? | వి వి గిరి
| *రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా ఎవరు పని చేసారు? | సర్వే పల్లి రాధాక్రిష్ణన్ , హమీద్ అన్సారి
| *పదవిలొ ఉండగా మరనించిన ఉప రాష్ట్రపతి ఎవరు? | క్రుష్ణ కాంత్ |
| |
|
|
*మొదటి మహిళా ప్రధాని ఎవరు? | ఇందిరా గాంధి
| *భారత రత్న పొందిన తొలి మహిళ ఎవరు? | ఇందిరా గాంధి
| *20సూత్రాల పథకం ఎవరు ప్రవేశపెట్టారు? | ఇందిరా గాంధి
*ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? | ప్రణబ్ ముఖర్జి
| *ప్రణబ్ ముఖర్జి ఎన్నవ భారత రాష్ట్రపతి? | 13 వ భారత రాష్ట్రపతి |
|
*లోక్ సభ లొ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? | వై బి చవాన్
| *మొదటి లోక్ సభ కాలము ? | 1952-1957
*లోక్ సభకు మొదటి స్పీకర్ ఎవరు? | జి వి మౌలాంకర్ | |
*హత్యకు గురయిన ప్రధాని ఎవరు? | ఇందిరా గాంధి
| *అతి చిన్న వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు? | రాజీవ్ గాంధి |
|
*అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు? | మొరార్జీ దేశాయి
| *హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు? | రాజీవ్ గాంధి (1991 మే 21 న)
*భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు? | ఇందిరా గాంధి |
*విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది? | 2010 యెప్రియల్ 1 నుంచి |
*ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు? | సర్వే పల్లి రాధాక్రిష్ణన్ |
*లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది? | భారత రాష్ట్రపతి కి |
* తక్కువ కాలం భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు? | జాకీర్ హుస్సైన్ (1 సం 11నెలల 20 రోజులు) | |
*భారత రాష్ట్రపతి పదవి కాలం ఎంత? | 5 సం
| *భారత రాష్ట్రపతిని రెండు సార్లు నిర్వహించిన వ్యక్తి ఎవరు? | బాబూ రాజేంద్ర ప్రసాద్
| *భారత ప్రధాన మంత్రిని ఎవరు నియమిస్తారు? | భారత రాష్ట్రపతి |
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment