సమాచార ప్రసార సాధనాలు



సమాచార ప్రసార సాధనాలు 

*ప్రపంచంలొ మొదటి తపాలా బిల్ల ఎప్పుడు ఎక్కడ విడుదలయింది?
1840 బ్రిటన్

*భారత దేశంలొ మొదటి తపాలా బిల్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1852 (సింధ్ డాక్)

*వందేమాతరం పత్రిక సంపాదకుడు ఎవరు?
బిపిన్ చంద్రపాల్ (1906)

*భరత్ లొ తపాలా వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు?
1837

*ప్రపంచంలొనే అతి పెద్ద తపాలా వ్యవస్థ ఏది?
భారత తపాలా వ్యవస్థ

*ప్రపంచంలొ ఏ వ్యక్తి చిత్రంతో ఎక్కువ తపాలా బిల్లలు విడుదలయాయి?
మహాత్మా గాంధి

*భారత్ లొ అతి ఎత్తైన పోస్టాఫీస్ ఎక్కడ ఉంది?
హిమాచల్ ప్రదేశ్ (కాజా పోస్టాఫీస్)

*భారత్ లొ మొట్ట మొదటి పత్రిక ఏది?
బెంగాల్ గెజిట్ (1780 జనవరి 27 న కలకత్తా లొ)

*మహాత్మా గాంధి నడిపిన పత్రిక ఏది?
యంగ్ ఇందియ

*దేశంలొ తొలి ఏటియం పోస్టాఫీస్ ను ఎక్కడ ప్రారంభించారు?
తమిళ నాడు (2014 ఫిబ్రవరి 27న)

*ఆకాశవాణి వాణిజ్య ప్రసారాలను ఎప్పుడు ప్రారంభించారు?
1967 నవంబర్ 1 నుంచి

*మొదతి టెలిఫొన్ ఎక్సైంజ్ ఎక్కడ ఉంది?
1881 కలకత్తా

*తొలి ఎఫ్ ఎం రేడియొ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1977 చెన్నై

*ఆకాశవాణి నూరవ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు?
వరంగల్

*దూరదర్షన్ లొ వాణిజ్య కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభించారు?
1976 జనవరి

*భారత్ లొ అత్యధిక సర్కులేషన్ గల పత్రిక ఏది?
ద టైం స్ ఆఫ్ ఇందియ

*ప్రపంచంలొ టి వి ప్రసారాలు ప్రారంభమైన తొలి దేశం ఏది?
యు కే (1936)

*భారత్ లొ మొదటి టెలిఫొన్ లైన్ ఎక్కడ ప్రారంభించారు?
1851 లొ కలకత్తా - డైమండ్ హార్బర్ ల మధ్య

*భారత్ లొ మొదటి అంతర్జాతీయ టెలిఫొన్ లైన్ ఎప్పుడు ప్రారంభించారు?
1870 లండన్ -ముంబై

*కందుకూరి వీరెశలింగం పంతులు నడిపిన పత్రిక ఏది?
వివేక వర్దిని,హాస్య సంజీవని,చింతామణి

*రాష్త్రం లొ అత్యధిక సర్కులేషన్ గల పత్రిక ఏది?
ఈనాడు

*భారత్ లొ ఎస్ టీ డీ సౌకర్యం ఎప్పుడు ప్రారంభించారు?
1960

*ఇప్పటికీ నడుస్తున్న అతి పురాతన పత్రిక ఏది?
ముంబాయ్ సమాచార్ (1822)

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment