భారత అణువ్యవస్థ
→భారత అణు పరిశోధన పితామహుడు ఎవరు? |
జహంగీర్ హోమి బాబా |
→భారత్ లో అణు శక్తి సంగం ఎప్పుడు ఏర్పాటయింది? |
1948 లో |
→BARC అనగా ఏమి ? |
ఇండియన్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ (1956 ముంబాయి) |
→భారత తొలి అణు రియాక్టర్ పేరు? |
అప్సర (1956) |
→భారత మొదటి ఫాస్ట్ బ్రెఅదర్ న్యూట్రాన్ రియాక్టర్ పేరు ? |
కామిని |
→భారత్ లో యురేనియం లభించే ప్రాంతాలు ఏవి? |
1→జడుగూడ (జార్ఖండ్) 2→ దేవర కొండ (నల్గొండ) |
→భారత్ లో అణు ఇంధనం తయారు చేయు ప్రదేశం ? |
హైదరాబాద్ |
→భారత్ మొట్ట మొదటి అణు పరీక్షను ఎప్పుడు జరిపింది? |
1974 మే 18న రాజస్తాన్ ఎడారి లోని ఫొఖ్రన్ వద్ద |
→భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO ఎప్పుడు ఏర్పడింది? |
1958 లో |
→భారత్ అభివృద్ధి పరచిన మొదటి బాలిస్టిక్ మిస్సయిల్ ఏది? |
అగ్ని |
→భారత క్షిఫని కార్యక్రమ పితామహుడు అని ఎవరిని అంటారు ? |
అబ్దుల్ కలాం |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment