ప్రదేశాలు కనుగొన్న వ్యక్తులు




ప్రదేశాలు కనుగొన్న వ్యక్తులు 



→దక్షిణ దృవం ను ఎవరు కనుగొన్నారు ?
అముండ్ సేన్ (నార్వే , 1909)
→ఉత్తర దృవం ను ఎవరు కనుగొన్నారు ?
రాబర్ట్ ఫియరి (అమెరిక)
→అంటార్కిటికా ను ఎవరు కనుగొన్నారు ?
చార్లెస్ విల్కిస్ 
→విక్టోరియ జలపాతం ను ఎవరు కనుగొన్నారు ?
లివింగ్ స్టన్
బ్రెజిల్  ను ఎవరు కనుగొన్నారు ?
పెడ్రో అల్వారేజ్
→శాండ్ విజ్ ద్వీపాలు ను ఎవరు కనుగొన్నారు ?
కెప్టన్ కుక్
→ఇండియా కు సముద్ర మార్గం ను ఎవరు కనుగొన్నారు ?
వాస్కోడి గామ (పోర్చు గల్)
→సూయజ్ కాలువ ను ఎవరు కనుగొన్నారు ?
పెర్దినాండ్ లేస్సేప్స్
→ఇండీస్ దీవులు ను ఎవరు కనుగొన్నారు ?
కొలంబస్
→ఆఫ్రికా ను ఎవరు కనుగొన్నారు ?
లివింగ్ స్టన్ 
→కాంగో అడవులు ను ఎవరు కనుగొన్నారు ?
కామెరూన్

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment