జీవ రసాయన శాస్త్రం



జీవ రసాయన శాస్త్రం




→మలెరియా జ్వరానికి ఔషధంగా దేన్ని వాడుతారు?
క్వినైన్
→స్ప్రుహ కొల్పొవడానికి వాడె పదార్తం ఏది?
కొకైన్
→కంటి పాపలను పెద్దవి చెసెందుకు వాడేది?
ఆట్రోపిన్
→బ్యాక్టేరియా వ్యాపించకుందా నిరొధించడానికి ?
సల్పా డ్రగ్ (ఆంటీ బ్యాక్టీరియ)
→నేరస్తులు నిజం చెప్పడానికి దేన్ని వాడుతారు?
పెంటోథాల్
→మానవ శరీర నొప్పిని తగ్గించడానికి దేన్ని వాడుతారు?
ఆస్ప్రిన్
→శరీర భాగాలు కుల్లిపొకుండా ఉండడానికి దేన్ని వాడుతారు?
టించర్ అయొడిన్ , హైడ్రొజన్ పెరాక్షైడ్
→ఎయిడ్స్ వ్యాధి నిరొధించడానికి దేన్ని వాడుతారు?
అజై డైమీథైన్
→షుగర్ పెషంట్ల తీపి కొరకు దేన్ని వాడుతారు?
శాకరిన్ 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment