మూలకాలు - వర్గీకరణ
→మంటలను ఆర్పడానికి వాడే రసాయణం ఏది? |
కార్బన్ డై ఆక్సైడ్ |
→క్రుత్రిమ వర్షాలు కురిపించడానికి ఏ వాయువును వదులుతారు? |
సిల్వర్ అయొడైడ్ |
→బట్టల పైన తుప్పు,సిరా మరకలు తొలగించడానికి ఏ పదార్తం వాదుతారు? |
ఆగ్జాలిక్ ఆం లము |
→టెపురికార్డర్ టేపు పైన పూత కొసం దేన్ని వాడుతారు? |
ఇరన్ అక్సైడ్ |
→సాబ్బుల తయారీలొ ఉపయొగించె పదార్తం ఏది? |
గ్లిజరిన్ |
→మురికి నీటిని స్వచ్హ నీరుగా మార్చడానికి దేన్ని వాడుతారు? |
పొటాష్ ఆలం |
→రబ్బరు సాగడానికి ఉప్యొగించె పదార్తం ఏది? |
సల్ఫర్ |
→భారీ యంత్రాల్లొ కందెనగా దేన్ని వాడుతారు? |
గ్రాఫైట్ |
→పచ్హల్లను ఎక్కువ రొజులు నిలువ ఉంచడానికి దేన్ని వాడుతారు? |
ఎసిటిక్ ఎన్ హైడ్రేడ్ |
→ఎముకలు,దంతాల బలం కొసం ఏమి వాడుతారు? |
సొడియం ఫ్లొలిర్డ్ |
→గ్యాస్ వెల్డింగ్ లొ మంట కొసం ఆక్సిజన్ తొ పాతు దేన్ని వాడుతారు? |
ఎసిటిలీన్ |
→నేరస్తులతో నిజం చెప్పించడానికి ఏ వాయువును వాడుతారు? |
పెంటథాల్ |
→ఆల్క హాల్ ను తాగకుండా ఉండడానికి ఏ వాయువును వాడుతారు? |
మిథైల్ అల్కహాల్ |
→రిఫ్రిజిరెటర్లలో వాడె వాయువు ఏది? |
ఫ్రియాన్ |
→ప్రింటింగ్ ఇంకు తయారికి వాడే పదార్తం ఏది? |
కార్బన్ బ్లాక్ |
→మినరల్ వాటర్ ప్లాంట్లలొ నీటిలొని బ్యక్టీరియాను చంపడానికి దేన్ని వాడుతారు? |
ఓజోన్ |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment