లెనిన్ రాజ్యాంగం
*భారత్ లొ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది? | 1946 ఎన్నికల తరువాత
| *భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? | 1946 డిశెంబర్ 9న
*భారత రాజ్యాంగం భారత దేశమును ఏమని అభివర్ణించినది? | రాష్ట్రాల యూనియన్
| *భారత రాజ్యంగం ముందు మాటలొ ఏమని వ్రాయబడింది?
| "మేము భారత దేశ జనులము , మా రాజ్యాంగ అసెంబ్లి లొ ఆమూదించి ఏ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాము"
*ప్రపంచంలొ అధికంగా మాట్లాడె భాష ఏది? | చైనీస్ (మాండరిన్) |
*ఇంగ్లీష్ అధికారిక భాషా గా గల రాష్ట్రం ఏది? | నాగాలాండ్ |
*రాజ్యాంగ ముసాయిదా ఎప్పుడు ప్రచురించారు? | 1948 ఫిబ్రవరి 21 |
*ప్రపంచంలొ అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? | భారత రాజ్యాంగం |
*రాజ్యాంగ కమిటి అద్యక్షుడు ఎవరు? | డా బి ఆర్ అంబెంద్కర్ |
*తొలి రాజ్యాంగ పరిషత్ అద్యక్షుడు ఎవరు? | డా రాజేంద్ర ప్రసాద్ |
*ప్రపంచంలొ అతి చిన్న రాజ్యాంగం ఏది? | అమెరికా రాజ్యాంగం |
*భారత రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరించారు? | 1976 ఒక్క సారి మాత్రమే (42వ సవరణ) |
*భారత్ లొ అధికంగా మాట్లాడె భాష ఏది? | హింది |
*భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులొకి వచింది? | 1950 జనవరి 26 |
*ప్రస్తుతం మన రాజ్యాంగం లొ ఎన్ని నిభందనలు ఉన్నయి? | 450 నిభంధనలు . 12 షెడ్యూల్స్ , 24 భాగాలు |
*భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? | ఏనుగు |
*రాజ్యాంగం రాసే పని ఎప్పుడు పూర్తయింది? | 1949 నవంబర్ |
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment