బ్యాంకులు - సంస్థలు


బ్యాంకులు - సంస్థలు 


*ప్రపంచంలొ మొదటి కేంద్ర బ్యాంక్ ఏది?
రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్(1656)

*రిజర్వ్ బ్యాంక్ కు మొదటి భారతీయ గవర్నర్ ఎవరు?
సి డి దేశ్ ముఖ్

*ప్రపంచంలొ మొదటి వాణిజ్య బ్యాంక్ ఏది?
బ్యాంక్ ఆఫ్ వెనిస్

*భారత్ లొ మొదటి సారిగా ఏర్పాటు చేసిన వాణిజ్య బ్యాంక్ ఏది?
అలహాబాద్ బ్యాంక్ (1865)

*బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు?
ఇందిరా గాంధి

*బ్యాంకులకు శాఖలు అధికంగా ఉన్న దేశం?
ఇంగ్లాండ్

*భారతీయ రిజర్వ్ బ్యాంక్ ను ఎప్పుడు ప్రారంభించారు?
1935 ఎప్రియల్ 1న

*రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ముంబాయి

*ప్రపంచ బ్యాంక్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది?
వాషింగ్ టన్

*రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ ఎవరు?
ఒస్టర్న్ స్మిత్

*విదేశాలలొ బ్రాంచ్ ఏర్పాటు చేసిన తొలి బ్యాంక్ ఏది?
బ్యాంక్ ఆఫ్ ఇండియ

*నాబార్డ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1982

*ప్రపంచ బ్యాంక్ మొదటి అద్యక్షుదు ఎవరు?
ఉగెనె మెయర్

*ప్రపంచ బ్యాంక్ సహాయం పొందిన మొదటి దేశం?
ఫ్రాన్స్

*మన రాష్ట్రంలొ మొదటి గ్రామీణ బ్యాంక్ ఏది?
నాగార్జున గ్రామీణ బ్యాంక్

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment